వివేక్ వెంకటస్వామి పై రెచ్చిపోయిన గోమాస శ్రీనివాస్…

Gomasa Srinivas

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-rank-math-toc-block" id&equals;"rank-math-toc"><nav><ul><li class&equals;""><a href&equals;"&num;పెద్దపల్లి-పార్లమెంట్-నియోజకవర్గాన్నివివేక్-వెంకటస్వామి-vivek-venkataswamy-కుటుంబం-ఆర్థిక-దోపిడీ-చేసింది">పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్నివివేక్ వెంకటస్వామి &lpar;Vivek Venkataswamy&rpar; కుటుంబం ఆర్థిక దోపిడీ చేసింది&period;&period;<&sol;a><&sol;li><li class&equals;""><a href&equals;"&num;అభివృద్ధి-ఫలాలను-దోచుకొని-పారిశ్రామికవేత్తగా-ఎదిగిన-వివేక్">అభివృద్ధి ఫలాలను దోచుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్&period;&period;<&sol;a><&sol;li><&sol;ul><&sol;nav><&sol;div>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"పెద్దపల్లి-పార్లమెంట్-నియోజకవర్గాన్నివివేక్-వెంకటస్వామి-vivek-venkataswamy-కుటుంబం-ఆర్థిక-దోపిడీ-చేసింది">పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్నివివేక్ వెంకటస్వామి &lpar;Vivek Venkataswamy&rpar; కుటుంబం ఆర్థిక దోపిడీ చేసింది&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాన్ని వివేక్ వెంకటస్వామి &lpar;Vivek Venkataswamy&rpar; కుటుంబం రాజకీయంగా&comma; సామాజికంగా ఆర్థిక దోపిడీకి గురిచేసిందని బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ &lpar;Gomasa Srinivas&rpar; తీవ్ర స్థాయిలో ఆరోపించారు&period; ఈ సందర్భంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాన్ని స్థానికేతరులు వివేక్ వెంకటస్వామి కుటుంబం ఇక్కడ అనేక సంవత్సరాల నేతలుగా గెలిచినప్పటికి అభివృద్ధికి నోచుకోలేదన్నారు&period; వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్నప్పుడు ఆర్థిక వనరులను దోపిడీ చేసి&comma; తన కుమారులైన వివేక్&comma; వినోద్ లకు రాజకీయ ప్రవేశం చేయించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి నిరోధకులుగా మారారని ఆరోపించారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading" id&equals;"అభివృద్ధి-ఫలాలను-దోచుకొని-పారిశ్రామికవేత్తగా-ఎదిగిన-వివేక్">అభివృద్ధి ఫలాలను దోచుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్&period;&period;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇక్కడి అభివృద్ధి ఫలాలను దోచుకొని పారిశ్రామికవేత్తగా ఎదిగిన వివేక్ ఈ ప్రాంతంలో ఒక్క ఇండస్ట్రీ ని కూడా నెలకొల్పలేదని&comma; ఇతర ప్రాంతాలలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారని అన్నారు&period; ఇక్కడి వనరులను దోపిడీకి గురి చేశారని ఆరోపించారు&period; వివేక్ కుటుంబాన్ని ఈ ప్రాంత ప్రజలు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు&period; తనపై అసత్య ఆరోపణలు చేస్తున్న వివేక్ వెంకటస్వామికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు&period; స్థానికుడైన నేను బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని నరేంద్ర మోదీ సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధి కృషి చేస్తానని&comma; ప్రజలు నాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-394&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Konda&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-394&sol;amp&sol;" alt&equals;"కొండా సురేఖకు బుజ్జగింపులు&period;">కొండా సురేఖకు బుజ్జగింపులు&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది&period; రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్&comma; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-393&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;BJP&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-393&sol;amp&sol;" alt&equals;"ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన&period;">ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఫసల్ బీమా యోజన అమలుపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-392&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;09&sol;Panner&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-392&sol;amp&sol;" alt&equals;"తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై నిషేధం&period;">తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై నిషేధం&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;09&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; రాష్ట్రంలో అనలాగ్‌&comma; నాన్‌ డెయిరీ&comma; ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై ఏడాది &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.