నర్సాపురం–చర్లపల్లి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం..

Advertisements

<p>పశ్చిమ గోదావరి జిల్లాలో రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్&period; నర్సాపురం నుంచి చర్లపల్లి మధ్య ప్రతి ఆదివారం నడిచే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ సేవలను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు&period;నర్సాపురం రైల్వే స్టేషన్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి జెండా ఊపి రైలును ప్రారంభించారు&period; ఉభయ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు&period;అదేవిధంగా&period;&period; భవిష్యత్తులో నర్సాపురం నుంచి బెంగళూరుకు వందే భారత్ రైలు నడిపేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.