పల్లె రఘునాథ్ కు నో టికెట్…

Palle Raghunath

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">మాజీ మంత్రి పల్లె రఘునాథ్ &lpar;Palle Raghunath&rpar; కు టికెట్ నో అన్న అధిష్టానం&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ఆయన కోడలు పల్లె సింధూర రెడ్డి ని అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">దశాబ్దాలుగా అదే సామాజిక వర్గానికి టికెట్ ఇస్తుండడంతో పుట్టపర్తి తెలుగు తమ్ముళ్ల ఆగ్రహం&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ఏకంగా ఉండవల్లి లోని చంద్రబాబు నివాసం వద్ద ఆందోళన&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ఎమ్మెల్యే టికెట్ పై ఆశ చంపుకోలేకపోతున్న పల్లె&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">ప్రచారం మొదటి రోజే సొమ్మసిల పడిపోయిన సింధూర రెడ్డి&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h6 class&equals;"wp-block-heading">లోలోన మదన పడుతున్న పల్లె రఘునాథ్ రెడ్డి&period;<&sol;h6>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎన్నో ఏళ్ళు పార్టీకి సేవలందించి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ కొందరికి పార్టీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంటారు&period; మరి కొంతమంది టికెట్లు దక్కకపోవడంతో దిక్కారస్వరం వినిపించి ప్రత్యర్థి పార్టీల తీర్థం పుచ్చుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం&period; వీటన్నిటికీ భిన్నంగా టికెట్ పై ఆశలు పెంచుకున్న తనని కాదని తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇవ్వడంతో విచిత్ర పరిస్థితి నెలకొనడానికి వేదిక అయింది ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి నియోజకవర్గం&period; మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి టికెట్ నిరాకరించిన అధిష్టానం&period;&period; ఆయన కోడలు పల్లె సింధూర రెడ్డికి టికెట్ ఇచ్చింది&period; దీనితో తన రాజకీయ భవిష్యత్తుకు పుల్ స్టాపేనా&period;&period;&quest; అన్న అనుమానంతో పల్లె దిగులు చెందుతున్నాడట&period; తనకు టికెట్ రాలేదని బాధపడాలో&period;&period; లేక తన కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చినందుకు సంతోషం వ్యక్తం చేయాలో తెలియని డోలాయమాన పరిస్థితిలో మాజీ మంత్రి పల్లె ఉన్నారట&period; దీనికి తోడు ప్రచారం మొదటి రోజే గంటల వ్యవధిలోనే అభ్యర్థి సింధూర రెడ్డి ఎండ వేడిమికి తాళలేక సొమ్మసిల్లి పడిపోయారు&period; పల్లె రఘునాథ్ రెడ్డి ని కుంగదీసే అంశంగా చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Instagram<&sol;a>&comma; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">YouTube<&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Google News<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఇదొక్కసారి తనకు అవకాశం కల్పించాలని అధిష్టానం వద్ద మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అభ్యర్థించినట్టు ప్రచారం జరుగుతోంది&period; అయితే ఆయన వయో భారం కారణంగానే ఆయన కోడలు పల్లె సింధూర రెడ్డికి టికెట్ ఇచ్చినట్లు తెలుగుదేశం పార్టీ వర్గాలు చెబుతున్నాయి&period; పదవి అంటే ఎవరికి తీపి ఉండదు&period;&period; అందుకు పల్లె కూడా అతీతం కాదు&period; పుట్టపర్తి రాజకీయాలలో తన ప్రాబల్యం కూడా ఉండాలని ఆయన కోరుకుంటున్నారు&period; తన కోడలు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన ప్రాబల్యం తగ్గుతుందనే పల్లె రఘునాథ్ లోలోన మదన పడుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు&period; అసలే పుట్టపర్తి తెలుగుదేశంలో అసమ్మతి ఎక్కువగా ఉంది&period; టికెట్టును పల్లె సింధూర రెడ్డికి ప్రకటించగానే ఉండవల్లిలోనే చంద్రబాబు నివాసం ఎదుట పుట్టపర్తి తెలుగు తమ్ముళ్లు ధర్నా సైతం నిర్వహించారు&period; ఒకే సామాజిక వర్గానికి దశాబ్దాలుగా టికెట్ కేటాయించడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు&period; ఇలాంటి విపత్కర పరిస్థితులలో తన కోడలు ఏమాత్రం నెగ్గుకు రాగలదన్న అనుమానం ఆయనలో ఉన్నట్టు సమాచారం&period; టికెట్ ప్రకటించగానే కొత్త చెరువు మండలంలోని ఆంజనేయస్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం చేపట్టారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;ysrcp-vs-tdp&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">పల్నాటి గడ్డపై… గుర్రపు స్వారీ చేసి గెలిచేది ఎవరు…&quest;<&sol;a><&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>భారీగా జన సందోహం మధ్య అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి మొదట్లో ఉత్సాహంగానే కనిపించారు&period; వేలాదిగా తరలివచ్చిన జనాల తాకిడి ఓవైపు ఉండగా&comma; మరోవైపు ఎండ వేడిమికి తాళలేక కొద్దిసేపటి తర్వాత ఆమె సొమ్మసిల్లి పడిపోయారు&period; ఉన్నత కుటుంబం కావడంతో ఎప్పుడు ఎండలకి తిరిగిన అనుభవం ఆమెకు లేదు&period; అలాగే వందలాది మంది మధ్య మసులుకున్న దాఖలాలు లేదు&period; దీంతో ఒక్కసారిగా డిహైడ్రేట్ అయి సొమ్మసిల్లి పడిపోయారు అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి&period; దీంతో పల్లె రఘునాథ్ రెడ్డి కలత చెందారు&period; రానున్న వేసవిలో ప్రచారం కారణంగా గ్రామాలలో పర్యటించాల్సి ఉంటుంది&period; ఈ వేసవికి సింధూర తట్టుకోగలదా&period;&period;&quest; తట్టుకొని ప్రచారం చేయగలర&period;&quest; అన్న అనుమానం ఇప్పుడు పల్లెను పట్టిపీడిస్తున్న ప్రశ్న&period; ఇటు అసమ్మతిని బుజ్జగించడం&period;&period; మరోవైపు ఎలక్షన్ల సమయంలో ప్రజలను హ్యాండిల్ చేయడం కష్టమైన పనిగానే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు &period; దీనికి తోడు అభ్యర్థి సింధూర ప్రస్తుత వేసవి వాతావరణాన్ని తట్టుకుని ప్రచారం కొనసాగించగలరా అన్న అనుమానాలను తెరమీదికి తెస్తున్నారు&period; దీంతో పల్లె రఘునాథ్ రెడ్డి కొంత మానసిక ఆవేదనకు గురైతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది&period; అసలే టికెట్ తనకి రాకపోవడం తో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అవుతాననే బాధ ఆయనని పట్టిపీడిస్తుంటే &period;&period; ఈ తాజా పరిస్థితి మరింత కృంగదీస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"> తాజా వార్తల<&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-122&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Tdp-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-122&sol;amp&sol;" alt&equals;"త్వరలోనే కొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ&period;">త్వరలోనే కొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">ఆంధ్రప్రదేశ్‌లో త్వరలోనే సరికొత్త &OpenCurlyQuote;పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ’ని తీసుకురాబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-121&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;Tdp&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-121&sol;amp&sol;" alt&equals;"పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు&period;&period; భారీ బైక్ ర్యాలీ&period;">పులివెందులలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల సంబరాలు&period;&period; భారీ బైక్ ర్యాలీ&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">12&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">కడప జిల్లా పులివెందులలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టీడీపీ&comma; బీజేపీ&comma; జనసేన &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-120&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;06&sol;home&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;ap-news-120&sol;amp&sol;" alt&equals;"అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన&period;">అనంతపురం జిల్లా తాడిపత్రి పేదల ఇళ్ల స్థలాలపై ఎమ్మెల్యే జేసీ ప్రకటన&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">11&sol;06&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో పేదలు&comma; బీడీ కార్మికులకు 32 సంవత్సరాల క్రితం మంజూరైన ఇళ్ల &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><em><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;em><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.