ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి నుండి నామినేషన్ల పర్వం..

AP Elections 2024

Advertisements

&NewLine;<p><strong><em>ఉమ్మడి చిత్తూరు జిల్లా<&sol;em><&sol;strong>&comma;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి నుండి నామినేషన్ల పర్వం &vert; AP Elections 2024<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ నెల 25 వరకు కొనసాగనున్న నామినేషన్ల స్వీకరణ&period; జిల్లా లోని అన్ని తహసిల్దార్ కార్యాలయం వద్ద పటిష్ట భద్రత&comma; బందోబస్తు ఏర్పాటు&period; తహశీల్దార్ కార్యాలయం నుండి 100 మీటర్లు వరకు వాహనాలకు&comma; ర్యాలీలకు అనుమతి లేదూ&period; ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న అధికారులు&period; అన్ని నియోజకవర్గాలలో 144 సెక్షన్ అమలు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p style&equals;"font-size&colon;13px">Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>నేడు జిల్లాలో నామినేషన్లు దాఖలు చేయనున్న కూటమి టీడీపీ&comma; వైసీపీ అభ్యర్థులు&period; శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి&period; నగిరి టీడీపీ అభ్యర్థి గాలి భాను ప్రకాష్&period; చిత్తూరు టీడీపీ&lpar;Chittoor TDP&rpar; ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాద్ రావు&period; చిత్తూరు వైసీపీ&lpar;Chittoor YCP&rpar; ఎమ్మెల్యే అభ్యర్థి విజయా నంద రెడ్డి&period; పలమనేరు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి వెంకటేష్ గౌడ&period; పీలేరు టీడీపీ ఎంపి అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి&period; పుంగనూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్ర రెడ్డి&period; కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేజేఆర్ భరత్&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>తాజావార్తల<&sol;strong><&sol;a> కోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;list wp-block-latest-posts"><li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;sports-news-25&sol;amp&sol;">à°«à°¿à°«à°¾ వరల్డ్కప్ ప్రారంభం&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;international-news-58&sol;amp&sol;">ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్&period;<&sol;a><&sol;li>&NewLine;<li><a class&equals;"wp-block-latest-posts&lowbar;&lowbar;post-title" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-98&sol;amp&sol;">ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా&period;<&sol;a><&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<a class&equals;"wp-block-read-more" href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;nominations-in-chittoor-district-from-today&sol;amp&sol;" target&equals;"&lowbar;blank"><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;strong><&sol;a><span class&equals;"screen-reader-text">&colon; ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి నుండి నామినేషన్ల పర్వం&period;&period;<&sol;span><&sol;a>

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.