ఉత్తర కొరియా గూఢచర్య ఉపగ్రహ ప్రయోగం సక్సెస్

Spy satellite

Advertisements

&NewLine;<p>గూఢచర్య ఉపగ్రహ ప్రయోగాన్ని ఉత్తర కొరియా విజయవంతంగా పూర్తి చేసింది&period; మలిగ్యాంగ్-1 రాకెట్‌ ద్వారా దీన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది&period; స్వయంగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ దగ్గరుండి ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు&period; స్పై శాటిలైట్ కక్ష్యలోకి చేరిన తర్వాత&period;&period; అమెరికాలోని గువామ్‌లో ఉన్న సైనిక స్థావరాలను ఫొటోలను ఉత్తర కొరియా ఆర్మీకి పంపించింది&period; ఈ ఉపగ్రహం జపాన్‌లోని ఒకినావా ద్వీపం మీదుగా పసిఫిక్ మహాసముద్రం వైపునకు వెళ్లింది&period; ఈ ప్రయోగం నేపథ్యంలో జపాన్ ప్రభుత్వం ప్రజలకు హెచ్చరికలు జారీచేసింది&period; ఒకినావా ప్రాంతంలో ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది&period; ఈ ప్రయోగంతో ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని అమెరికా ఆరోపించింది&period; దక్షిణ కొరియా&comma; జపాన్&comma; అమెరికాలలోని సైనిక స్థావరాలను ట్రాక్ చేసే లక్ష్యంతో ఈ గూఢచర్య ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా ప్రయోగించింది&period; ఈ ఏడాదిలో ఇంతకుముందు రెండుసార్లు గూఢచర్య ఉపగ్రహాన్ని ఉత్తర కొరియా ప్రయోగించగా అది కక్ష్యలోకి చేరలేకపోయింది&period; ఈసారి మాత్రం ప్రయోగం సక్సెస్ అయింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..