నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్…

appsc group 2 notification 2023

Advertisements

&NewLine;<p>నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది&period; డిగ్రీ&comma; ఆ పై విద్యార్ఙత కలిగిన వారు ఉద్యోగాలకు అర్హులు&period; కొత్త సిలబస్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు ఉంటాయని ఏపీపీఎస్సీ తెలిపింది&period; మొత్తం 897 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు&period; 331 ఎగ్జిక్యూటివ్&comma; 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి&period; ఈ నెల 21వ తేదీ నుంచి జనవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు&period; గ్రూప్ 2 ఉద్యోగాలకు స్క్రీనింగ్ పరీక్ష ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు&period; ఈ మేరకు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.