హాస్పిటల్ కు వెళుతుండగా యాక్సిడెంట్ అక్కడికక్కడే..!

Bus-Scooty

Advertisements

&NewLine;<p>శ్రీ సత్య సాయి జిల్లా రోద్దం మండలం లో త్రీవ విషాదం చోటుచేసుకుంది&period; రెడ్డిపల్లి కట్ట పైన టూ వీలర్ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది&period; కూతురికి ఆరోగ్యం బాగోలేదని హాస్పిటల్ కు వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని తండ్రి&comma; కూతురు ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు&period; చనిపోయిన వ్యక్తి పేరు పనిధర్ రెడ్డి కూతురు ఘవిత&period; పనిందర్ రెడ్డి వాళ్ళ నాన్న పేరు నరసింహారెడ్డి రోద్దం మండలం రెడ్డిపల్లి గ్రామం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రక్షాళన.

హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఎడ్యుకేషన్ కిట్ల పంపిణీ.

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.