చిటికెలో AI మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేసే టూల్ తెచ్చిన వన్ ప్లస్..!

OnePlus AI Music Studio

Advertisements

&NewLine;<p>ఈ కొత్త టూల్ మ్యూజిక్ వీడియోలను క్రియేట్ చేయడానికి వీలు కల్పిస్తుంది&period; ప్రముఖ చైనీస్ మొబైల్ కంపెనీ వన్ ప్లస్ కొత్త OnePlus AI Music Studio ను మ్యూజిక్ ప్రియుల కోసం తీసుకు వచ్చింది&period; ఎందుకంటే&comma; ఈ కొత్త వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి AI ఆధారిత బీట్స్ ను క్రియేట్ చేస్తుంది&period; అంతేకాదు&comma; మీరు క్రియేట్ చేసిన మ్యూజిక్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు వన్ ప్లస్ కాంటెస్ట్ కోసం కూడా పంపించవచ్చు&period; అసలు ఏమిటి ఈ OnePlus AI Music Studio వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియో అనేది వన్ ప్లస్ కొత్తగా తీసుకు వచ్చిన ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మ్యూజిక్ ప్లాట్ ఫామ్&period; ఇందులో చాలా సింపుల్ గా లిరిక్స్ మరియు దానికి తగిన బీట్స్ తో AI మ్యూజిక్ వీడియోను క్రియేట్ చేయవచ్చు&period; వన్ ప్లస్ AI మ్యూజిక్ స్టూడియోలో వీడియో ఎలా క్రియేట్ చేయడం చాలా సింపుల్&period; దీనికోసం ముందుగా మీరు ఇందులో అకౌంట్ క్రియేట్ చెయ్యాలి&period; ఇందుకోసం&comma; aimusicstudio&period;oneplus&period;in సైట్ లోకి వెళ్ళాలి&period; ఇక్కడ మీ Sign In పైన క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్ ను ఎంటర్ చేసి సబ్ మీట్ చెయ్యాలి&period; మీకు ఒక OTP అందుకుంటుంది మరియు దాన్ని ఎంటర్ చేయడం ద్వారా మీరు లాగిన్ అవ్వవచ్చు&period; ఇక్కడ SignUP పైన క్లిక్ చేసి అకౌంట్ ను క్రియేట్ చేయవచ్చు&period; సైన్ అప్ పైన క్లిక్ చేయగానే కొత్త పేజ్ లో మీ పేరు మరియు ఇమెయిల్ అడ్రెస్ వివరాలను అందించాలి&period; మీఋ అందించిన ఇమెయిల్ అడ్రెస్ కు OTP అందుతుంది&period; ఈ OTP ని ఎంటర్ చెయ్యగానే మీ అకౌంట్ క్రియేట్ అవుతుంది&period; లాగిన్ అయిన తరువాత&comma; Create Music ద్వారా కొత్త మ్యూజిక్ క్రియేట్ కోసం ముందు సాగవచ్చు&period; ఇక్కడ మీకు నచ్చిన genre&comma; mood మరియు theme లను ఎంచుకోండి మరియు అడిగిన బాక్స్ లో మీ లిరిక్స్ కోసం ప్రాంప్ట్ ను అందించండి&period; అంతే&comma; అడుగున ఉన్న proceed బటన్ ను నొక్కగానే &OpenCurlyQuote;Generated Lyrics based on your choices’ అని మీ మ్యూజిక్ కోసం లిరిక్స్ ను అందిస్తుంది&period; మీ పైన చూపిన లిరిక్స్ నచినట్లయితే క్రింద ఉన్న proceed బటన్ ను నొక్కగానే మీ మ్యూజిక్ వీడియో రెడీ అయిపోతుంది&period; మీరు ఈ వీడియోను Publish కూడా చేసే వీలుంది మరియు డౌన్ లోడ్ కూడా చేసుకోవచ్చు&period; ఈ కొత్త టూల్ లాంచ్ సందర్భంగా కాంటెస్ట్ ను కూడా వన్ ప్లస్ నిర్వహిస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

గూగుల్‌ ప్లేస్టోర్‌లో 80 వేల యాప్‌ల తొలగింపు…

ప్రపంచ వ్యాప్తంగా కాసేపు నిలిచిన యూట్యూబ్ సేవలు….

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ఘనంగా ప్రారంభమైంది.