ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ..

Sandeep Kumar Sultania

Advertisements

&NewLine;<p>గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది&period; ఈ మేరకు పంచాయతీ రాజ్‌ ముఖ్య కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా జీవో జారీ చేశారు&period; ఈ రోజు నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగనుంది&period; ప్రత్యేకాధికారుల పాలన నేపథ్యంలో సర్పంచులు&comma; ఉప సర్పంచుల నుంచి రికార్డులు&comma; చెక్‌ బుక్కులు&comma; డిజిటల్‌ సంతకాల కీ లను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేసింది&period; సర్పంచుల పదవీ కాలం ముగిసినందున&comma; వాటిని స్వాధీనం చేసుకోవాలని తెలిపింది&period; ఎవరైనా ఈ ఆదేశాలు పాటించకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"vZ9cD9nkKu"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;cleanliness-programs-that-have-become-a-favorite-of-three-years&sol;amp&sol;">మూన్నాళ్ల ముచ్చటగా మారిన స్వచ్ఛత కార్యక్రమాలు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మూన్నాళ్ల ముచ్చటగా మారిన స్వచ్ఛత కార్యక్రమాలు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;guntrur&sol;cleanliness-programs-that-have-become-a-favorite-of-three-years&sol;embed&sol;&num;&quest;secret&equals;ZtwET3cRJ0&num;&quest;secret&equals;vZ9cD9nkKu" data-secret&equals;"vZ9cD9nkKu" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"a6wjgrQ805"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;harish-rao-comments&sol;amp&sol;">ఓటమి శాశ్వతం కాదు&period;&period; గెలుపుకు నాంది&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఓటమి శాశ్వతం కాదు&period;&period; గెలుపుకు నాంది&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;latest-news&sol;harish-rao-comments&sol;embed&sol;&num;&quest;secret&equals;umyg1uWXUD&num;&quest;secret&equals;a6wjgrQ805" data-secret&equals;"a6wjgrQ805" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.