ఖి’లేడి’ బ్యాంక్ మేనేజర్…

Davuluri Prabhavati

Advertisements

&NewLine;<p>గంగూరు శాఖ యూనియన్ <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;warangal&sol;seethakka-swept-the-roads-with-a-broom&sol;amp&sol;">బ్యాంక్ మేనేజర్ <&sol;a>గా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు&period; గంగూరు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న ప్రభావతికి భర్తతో విబేధాలున్నాయి&period; ఆమె స్వగ్రామం నూజి వీడు మండలం మర్రి బంధం గ్రామం&comma; కాగా అదే గ్రామానికి చెందిన కవులూరి యోగేశ్వరరావుకు హైదరాబాద్ లో ఉన్న బ్యాంకు ఖాతాను ప్రభావతి గంగూరు శాఖకు ట్రాన్స్ఫర్ చేయించింది&period; ఈ సందర్భంగా యోగేశ్వరరావు తన వద్ద ఉన్న పాత్రలు&comma; బంగారం కోసం లాకరు అడిగాడు&period; ప్రభావతి లాకరులో బంగారం దాయటం కన్నా బ్యాంకు రుణం తీసుకోమని&comma; నాకు టార్గెట్లు ఉన్నాయి అని ఆయనకు సూచించింది&period; దీంతో యోగేశ్వర రావు రూ&period;2 లక్షలు రుణం తీసుకున్నాడు&period; తీసుకున్న రుణాన్ని ఆయన గతేడాది నవంబరులో చెల్లించాడు&period; అనంతరం బ్యాంకులో తనఖా పెట్టిన బంగారు ఆభరణాలు గురించి అడగ్గా ఆ నగలు తన వద్దనే ఉన్నాయని ప్రభావతి తెలిపింది&period; ఈ విషయమై గంగూరులోని తన ఇంటికి వచ్చి మాట్లాడమని కోరింది&period; యోగేశ్వరరావు ఆమె ఇంటికి వెళ్లి బంగారు ఆభరణా విషయమై ప్రశ్నించగా తనంటే ఇష్టమని&comma; పెళ్లి చేసుకోమని కోరింది&period; బంగారు ఆభరణాలతో వడ్డాణం చేయిస్తున్నానని చెప్పింది&period; ఒక్కసారిగా యోగేశ్వరరావు షాక్ తిన్నాడు&period; ఈ ఘటనపై యోగేశ్వరరావు పోలీసులను ఆశ్రయించాడు&period; తన ప్రమేయం లేకుండా తన సంతకాన్ని ప్రభావతి ఫోర్జరీ చేసి ఆభరణాలు కాజేసిందని పేర్కొన్నాడు&period; దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు&period; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"kM9DYVYp-zU" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<&sol;strong><strong> <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;"><strong>తాజా<&sol;strong><strong> <&sol;strong><strong>వార్తల<&sol;strong><&sol;a><strong> <&sol;strong><strong>కోసం<&sol;strong><strong> <&sol;strong><strong>ఇక్కడ<&sol;strong><strong> <&sol;strong><strong>క్లిక్<&sol;strong><strong> <&sol;strong><strong>చేయండి<&sol;strong><strong>&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><strong><&sol;strong><&sol;p>&NewLine;

Advertisements

Related posts

లద్దాఖ్‌లో ఐదు కొత్త జిల్లాలు..

‘రిషబ్ శెట్టి’ ‘ఏ ఫిల్మ్ బై గిరి ’ మే 8న థియేటర్స్ లో విడుదల !!!

విశాల్ ‘మకుటం’లో హీరోయిన్‌గా అంజలి.. అదిరిన కాన్సెప్ట్ వీడియో..