మా ఎమ్మెల్యే ఎప్పటికి అతని వెంటే…

Polu Subbareddy in MPDO Assembly Building meeting

Advertisements

&NewLine;<p>ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నాడని పలు సామాజిక మాధ్యమాలలో వచ్చిన కథనాలకు రాయచోటి ఎంపిడివో సభా భవనంలో మీడియా ద్వారా వైకాప సీనియర్ నాయకులు&comma; మాజీ ఎంపిపి పోలు సుబ్బారెడ్డి కౌంటర్ ఇచ్చారు&period; మా ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పదవులను సైతం పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి కుడి భుజంగా నిలిచారు&period; ప్రజల శ్రేయస్సు కోసం&comma; రాయచోటి అభివృద్ధి కి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో కృషి చేశారు&period; వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు తోడు నిలిచిన ఏకైక నాయకుడు ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి&period; వైఎస్సార్ కుటుంబ కోసం పదవులను సైతం వదులుకున్న ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పై అసత్య ఆరోపణ కథనాలు ప్రచురించడం సిగ్గు చేటు అని ఆయన అన్నారు&period; రాయచోటి అభివృద్ధి కోసం ఆహార్నిశలు కృషి చేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న గడికోట శ్రీకాంత్ రెడ్డి ని రాజకీయంగా ఎదుర్కోలేకనే కొంత మంది కుట్రలతో ఇటువంటి కథనాలను ప్రచారం చేస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..