శ్రీవారి సేవలో బాలీవుడ్ నటి…

Bollywood actress Jahnavi Kapoor visited Tirumala Srivari

Advertisements

&NewLine;<p>తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు&period; ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్&comma; సినీ నటి మహేశ్వరీలు కలిసి స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు&period; దర్శనం అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా&comma; ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు&period; ఆలయ వెలుపలకు వచ్చిన జాహ్నవీ కపూర్ తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..