తిరుపతిలో వైభవంగా ‘‘శ్రీ గోదా కళ్యాణం’’…

Dial Your TTD Evo AV Dharma Reddy

Advertisements

&NewLine;<p>సనాతన హైందవ‌ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుండి 5à°µ తేదీ à°µ‌à°°‌కు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు&comma; మఠాధిపతులతో ధార్మిక సంస్థ‌à°²‌తో సదస్సు నిర్వ‌హించ‌నున్నట్లు టీటీడీ ఈవో ఎవి&period;ధర్మారెడ్డి తెలిపారు&period; శుక్రవారం తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన‌ డయల్ యువర్ ఈవో లో పాల్గోని భక్తులు ఫోన్ కాల్ లో అడిగిన ప్రశ్నలకు లైవ్ లో సమాధానం ఇచ్చి వారి సలహాలు&comma; సూచనలు తీసుకున్నారు&period; ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ&period;&period; డిసెంబరు నెలలో 19&period;16 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని&comma; హుండీ ద్వారా 116&period;73 కోట్ల రూపాయలు కానుకలు టిటిడికి లభించాయన్నారు&period; మొత్తం ఒక కోటి 46 వేల లడ్డూలను భక్తులకు విక్రయించామని&comma; 40&period;77 లక్షల మంది భక్తులు అన్నప్రసాదంను స్వీకరించగా&comma; 6&period;87 లక్షల మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు టిటిడి ఈవో వెల్లడించారు&period; అయోధ్యలో 22à°µ తేదీ శ్రీ రామ‌చంద్రుల‌వారి విగ్ర‌à°¹ ప్ర‌తిష్ట‌&comma; శ్రీ‌రామ మందిరం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష లడ్డూల‌ను శ్రీ‌వారి ప్ర‌సాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు&period; తిరుపతిలోని అలిపిరి సప్తగోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో రూ&period;300&sol;- ప్ర‌త్యేక ప్ర‌వేశ à°¦‌ర్శ‌నం టికెట్ ను క్యూ లైన్‌లో నిలబడి కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నామని&comma; ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15à°µ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ప్రాంగణంలోని పేరేడ్‌ మైదానంలో సాయంత్రం 6&period;30 నుండి 8&period;30 గంటల వరకు &OpenCurlyQuote;&OpenCurlyQuote;శ్రీ గోదా కళ్యాణం’’ వైభవంగా నిర్వహిస్తామన్నారు&period; శ్రీవారి భక్తులు టిటిడి పేరిట ఉన్న నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టిటిడి అధికారిక వెబ్‌సైట్‌ ttdevasthanams&period;ap&period;gov&period;in లో మాత్రమే ఆర్జితసేవలు&comma; దర్శనం&comma; విరాళాలు&comma; వసతి బుక్‌ చేసుకోవాలని భక్తులను టిటిడి ఈవో కోరారు&period; తిరుమ‌à°²‌లో జనవరి 16à°µ తేదీ కనుమ పండుగ సందర్భంగా శ్రీవారి పార్వేట ఉత్సవం&comma; జనవరి 25à°¨ శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి వైభ‌వంగా నిర్వ‌హిస్తామని టిటిడి ఈవో ఏవి&period;ధర్మారెడ్డి తెలియజేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..