మెగాస్టార్ తో పాటు 5 మందికి పద్మ విభూషణ్

Chiranjeevi and Venkaiah Naidu

Advertisements

&NewLine;<p>గణతంత్ర దినోత్సవం వేళ కేంద్ర ప్రభుత్వం &OpenCurlyQuote;పద్మ’ పురస్కారాలను ప్రకటించింది&period; వివిధ రంగాల్లో విశేష సేవలు అందించినవారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది&period; ప్రముఖ సినీ నటుడు చిరంజీవి&comma; మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో పాటు ఐదుగురిని కేంద్రం పద్మవిభూషణ్‌తో గౌరవించింది&period; ఈ ఏడాది మొత్తం 132 మందికి &OpenCurlyQuote;పద్మ’ పురస్కారాలు ప్రకటించగా ఐదుగురికి పద్మ విభూషణ్‌&comma; 17 మందికి పద్మభూషణ్‌&comma; 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి&period; తెలుగు రాష్ట్రాల నుంచి పద్మశ్రీ అవార్డులను నలుగురికి ప్రకటించారు&period; తెలంగాణకు చెందిన దాసరి కొండప్ప&comma; గడ్డం సమ్మయ్య&comma; వేలు ఆనందాచారి&comma; ఏపీ నుంచి ఉమామహేశ్వరి ఎంపికయ్యారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"0Y8A1zpdYK4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.