లాయర్ల సమావేశంలో పాల్గొన్న ఎంపీ లావు…

MP Lau Srikrishna Devarayalu in the review meeting

Advertisements

&NewLine;<h5 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;">Palnadu District &colon;<&sol;a><&sol;h5>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>పల్నాడు జిల్లా నరసరావుపేటలో స్థానిక నవయుగ కన్వెన్షన్ హాల్లో పల్నాడు జిల్లాలోని టీడీపీ సెల్ న్యాయ వాదులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు&comma; టీడిపి నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు లేక ఆదాయం కోసం ప్రతి ఒక్కరూ గుంటూరు&comma; విజయవాడకి వంటి ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితి చూస్తున్నాము అన్నారు&period; గడిచిన ఐదేళ్లలో చేసినవి&comma; రాబోయే ఐదేళ్లలో చేసేవి మీ ముందు ఉంచుతున్నాను అని కేంద్రంలో గత సంవత్సరం బడ్జెట్ లో ప్రతిపాదించిన విధంగా గోదావరి&comma; పెన్నా నదులు అనుసంధానం రానున్న 5 సంవత్సరాలలో పూర్తి చేస్తాం అన్నారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong> &amp&semi; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>త్రాగునీటి కుళాయి ఇంటింటికి ఇవ్వాలని&comma; ప్రతి ఊరికి ఓవర్ హెడ్ ట్యాంక్ తీసుకురావాలి అన్నారు&period; విద్య విషయంలో ఇప్పటికే JNTU పర్మినెంట్ బిల్డింగ్ లు ఏర్పాటు చేసుకున్నామని&comma; అలానే పార్లమెంట్ పరిధిలో ఇప్పటికి 4 కేంద్రీయ విద్యాలయలు తెచ్చుకోగలిగామని అన్నారు&period; ఆరోగ్యానికి సంబంధించి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో పిడుగురాళ్లలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసుకున్నాము అని ఆదేవిధంగా ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో 100 పడకల హోప్సిటల్ ను ఏర్పాటు చేసుకోవాలి అని&comma; ఇలా రానున్న 5 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చేసేవి మీ ముందు ఉంచాను అని తెలియజేశారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;channel&sol;UCixD-KrpjXtMupkzkdFFlFg">Read Also&&num;8230&semi;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"kA-ebhAJioI" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.