శివనామస్మరణతో మార్మోగిన పంచారామ క్షేత్రం…

Pancharama Kshetra is enchanted with the death of Shiva

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా భీమవరం శివనామస్మరణతో మారు మోగిన పంచారామ క్షేత్రం ఓం నమశ్శివాయ హర హర మహాదేవ అంటూ ఎంతో కన్నుల పండుగ శోభాయమానంగా స్వామివారి రథోత్సవం సాగింది&period; పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరం గునుపూడి లోని శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాల భాగంగా ఈ రోజు స్వామివారి రథోత్సవం ఎంతో వైభవంగా జరిగింది&period; స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి రథోత్సవాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు యువ నాయకుడు గ్రంధి రవితేజ భీమవరంలో శోభాయమానంగా సాగుతున్న పంచారామ క్షేత్రం సోమేశ్వర స్వామి రథోత్సవం పుష్పాలతో&comma; అరటి గెలలతో అలంకరించిన భారీ రథంతో ఉత్సవం నిర్వహిస్తున్న భక్తులు మేళ తాళాలు&comma; సాంస్కృతిక ప్రదర్శనలు&comma; బాణాసంచా కాల్పులతో జరుగుతున్న రథోత్సవాన్ని తిలకించేందుకు రాష్ట్ర నలుమూల నుండి వేలాదిగా భక్తులు తరలివచ్చారు&period; భారీ పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్న భీమవరం వన్ టౌన్ పోలీసులు స్వామి వారి ఆలయము నుండి నాచువారి సెంటర్ వరకు కోలాహలంగా శివ నామస్మరణతో మహిళా భక్తుల హారతులతో ముందుకు సాగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం..

పల్నాడు జిల్లాలో అవకాడో సాగు పేరుతో అక్రమ దందా ..

ఏపీ టెన్త్ ఫలితాల్లో 85.25 శాతం ఉత్తీర్ణత..