సచివాలయం సిబ్బందిని ప్రశ్నించిన తల్లిదండ్రులు..

Anganwadi

Advertisements

&NewLine;<p>తమ పిల్లలను అంగన్వాడీ బడులకు ఎలా పంపాలని చిన్నారుల తల్లిదండ్రులు సచివాలయం సిబ్బంది ప్రశ్నించారు&period; ప్రకాశం జిల్లా మార్కాపురంలోని 45&comma;46 అంగన్వాడి కేంద్రానికి చిన్నారులను పంపాలని ఇళ్ళ వద్దకు వెళ్లారు&period; కొద్ది సేపటి తర్వాత పాఠశాలల వద్దకు వెళ్లిన తల్లిదండ్రులు మీ మొహాలు తమకు తెలియదని పిల్లలను మీ వద్దకు ఎలా పంపాలని ప్రశ్నించారు&period; తమ పిల్లల ఆలనా పాలనా మొత్తం అంగన్వాడీ టీచర్&comma; ఆయాలకు తెలుసని మీకు ఎలా తెలుస్తుందని అన్నారు&period; దీంతో సచివాలయం సిబ్బంది వద్ద సమాధానాలు లేక మౌనంగా కూర్చుండిపోయారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"A1eg0Tp0kc"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;anganwadis-should-be-given-a-minimum-wage-of-26-thousand&sol;amp&sol;">అంగన్వాడీలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;అంగన్వాడీలకు కనీస వేతనం 26వేలు ఇవ్వాలి&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;anganwadis-should-be-given-a-minimum-wage-of-26-thousand&sol;embed&sol;&num;&quest;secret&equals;KrskffsgDu&num;&quest;secret&equals;A1eg0Tp0kc" data-secret&equals;"A1eg0Tp0kc" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"E7gi4bzvG3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;devotees-gathered-in-malakonda-shrine&sol;amp&sol;">మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన భక్తులు&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;మాలకొండ పుణ్యక్షేత్రంలో కొలువుతీరిన భక్తులు&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;prakasam&sol;devotees-gathered-in-malakonda-shrine&sol;embed&sol;&num;&quest;secret&equals;PmymIW2vi2&num;&quest;secret&equals;E7gi4bzvG3" data-secret&equals;"E7gi4bzvG3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.

అనకాపల్లి జిల్లాలో యలమంచిలిలో ప్రమాదం.