చెప్పుల లోడు తో దగ్ధమైన బొలెరో..

Lorry-Bolero Accident

Advertisements

&NewLine;<p>ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నిరంపల్లె గ్రామ జాతీయ రహదారిపై తెల్లవారుజామున చెప్పుల లోడు తో వెళుతున్న బొలెరో వాహనం లారీని ఢీకొంది&period; దీంతో బొలెరో వాహనం లో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది&period; ఈ సంఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు&period; బొలెరో వాహనం డ్రైవర్ మంటల్లో నుంచి దూకి పరారయ్యాడు&period; బొలోరో క్లీనర్ కు లారి లోని ఇంకొక డ్రైవర్ కు వారిద్దరికీ స్వల్ప గాయాలు కావడంతో జిల్లాప్రభుత్వ వైద్యశాలకు తరలించారు&period; డి&period;ఎస్&period;పి&comma; సిఐ ప్రమాద స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు&period; కర్నూలు నుండి కోల్కతా ఉల్లిగడ్డలోడు తో వెళ్తున్న లారీని విజయవాడ నుండీ అనంతపురం వెళ్తున్న చెప్పుల లోడు తో వెళ్తున్న బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.