కదన భేరి సభకు పార్కింగ్ స్థలాల గుర్తింపు…

Identification of parking spaces for Kadana Bheri Sabha

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading">కదనభేరి సభ &lpar;Kadana Bheri Sabha&rpar; &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ కదన భేరి సభ&lpar;Kadana Bheri Sabha&rpar;కు వచ్చే వాహనాల కోసం పార్కింగ్ స్థలాలను గుర్తించినట్లు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు&period; నేడు శనివారం ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఏర్పాట్లతో పాటు పార్కింగ్ స్థలాలను పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ…తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారు ఈ నెల 12 à°¨ ఎస్ ఆర్ ఆర్ కళాశాల మైదానం లో సాయంత్రం జరిగే కరీంనగర్ కదనభేరి సభకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు హాజరవుతున్నా&period;&period;ఈ సభకు కరీంనగర్ పార్లమెంటులోని 7 నియోజకవర్గాల నుండి లక్షకు పైగా జనాలు వస్తారని వెల్లడించారు&period;&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>కరీంనగర్ నుండి 20వేల మంది&comma; మానకొండూర్ హుజురాబాద్ హుస్నాబాద్ చొప్పదండి వేములవాడ సిరిసిల్ల&period;&period; ఒక్కో నియోజకవర్గం నుండి 15 వేల మంది హాజరువుతున్నట్లు చెప్పారు&period; కదనభేరి సభకు పెద్ద ఎత్తున రైతులు&comma; యువకులు&comma; మహిళలు హాజరవుతున్నట్టు వెల్లడించారు&period; సిరిసిల్ల&comma; వేములవాడ&comma; హుజరాబాద్ హుస్నాబాద్&comma; మానకొండూరు&comma; నియోజకవర్గాల నుండి వచ్చే వాహనాలకు సెయింట్ జాన్&comma; సెయింట్ అల్ఫోర్స్ పాఠశాలలో కరీంనగర్&comma; చొప్పదండి నియోజకవర్గాలనుండి వచ్చే వాహనాల కోసం రేకుర్తి ఈద్గా&comma; శుభం గార్డెన్&comma; లో మరియు కార్లు&comma; ఆటోలతో పాటు చిన్న వాహనాలను à°¡à°¿ మార్ట్ వద్ద పార్కింగ్ స్థలం గుర్తించినట్లు వెల్లడించారు&period; ఈ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణారావు వైస్ ఎంపీపీ భూక్య తిరుపతి నాయక్ మాజీ గ్రంథాలయ చైర్మన్లు ఏనుగు రవీందర్ రెడ్డి పొన్నం అనిల్&comma; కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్ గందె మహేష్ ఏసిపి విజయ్ కుమార్&comma; సీఐ లు సృజన్ కుమార్&comma; ఓ&period;రమేష్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పర్శ రమేష్ తదితరులు ఉన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి<&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ ..

గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు..

జూన్ 2న హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు ..