పార్టీని విలీనం చేసే ప్రసక్తే లేదు – జనసేన

pawan kalyan speech

Advertisements

&NewLine;<p>జీవితంలో ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నా&period;&period; ఏం జరిగినా జనసేనను మరో పార్టీలో విలీనం చేయనని ఆపార్టీ అధినేత పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు&period; విశాఖలోని ఎస్‌&period;రాజా గ్రౌండ్‌లో నిర్వహించిన జనసేన బహిరంగ సభలో పవన్ మాట్లాడారు&period; విశాఖ ఉక్కు అంశం భావోద్వేగంతో కూడిన అంశమని అన్నారు&period; ఇదే విషయాన్ని కేంద్రంలోని పెద్దలకు సైతం చెప్పినట్లు పవన్‌ తెలిపారు&period; విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే ఎలాంటి భావోద్వేగాలకు దారి తీస్తుందో తెలియదన్నారు&period; విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పోరాటం&period;&period; అన్ని జిల్లాలను ఏకం చేసిన నినాదం అని&period;&period; ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేయగలిగామన్నారు&period; తాను ఎప్పుడూ ఎన్నికల కోసం ఆలోచించలేదని&period;&period; ఒక తరం కోసం ఆలోచించినట్లు చెప్పారు&period; ఈ తరాన్ని కాపాడుకుంటూనే రాబోయే తరం కోసం పని చేస్తానన్నారు&period; తాను ఓట్ల కోసం రాలేదని&period;&period; మార్పు కోసం ఓట్లు కావాలని పవన్‌ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.