Ambati Rambabu : జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదు..

Ambati Rambabu

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సీఎం జగన్&lpar;CM Jagan&rpar; గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్&lpar;Pawan Kalyan&rpar; కు లేదన్నారు మంత్రి అంబటి రాంబాబు&lpar;Minister Ambati Rambabu&rpar;&period; జగన్ ఏ రోజూ సానుభూతి కోసం ప్రయత్నించలేదని&comma; సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయన్నారు&period; సీఎం జగన్ ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ప్రతిపక్షాలకు లేదన్నారు&period; కూటమిలో ముగ్గురు కలిసినా&comma; 30 మంది కలిసినా సీఎం జగన్ ను ఓడించలేరన్నారు&period; జగన్ పై దాడిని ప్రధాని మోదీ ఖండించారని&comma; కానీ చంద్రబాబు&comma; పవన్ కు మాత్రం వెటకారంగా ఉందన్నారు&period; నాదెండ్లకు ఓటు వేస్తే తెనాలి సర్వ నాశనమవుతుందని హెచ్చరించారు&period; పవన్ సినిమా యాక్టర్ కాబట్టే చూసేందుకు ప్రజలు వస్తున్నారని&comma; అంతమాత్రనా వారందరూ తనకే ఓటు వేస్తారని ఊహించుకోవద్దన్నారు&period; అధికారం లేకుండా చంద్రబాబు బతకలేడని&period;&period; టీడీపీ నేతలు అశాంతిని సృష్టిస్తారని&comma; అందువలన వైసీపీ కార్యకర్తలు జాగ్రత్తగా ఉండాలని అంబటి సూచించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon;<strong> <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">Facebook<&sol;a>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి&colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;blackmail-the-student-in-the-name-of-love&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">ప్రేమ పేరుతో విద్యార్థిని బ్లాక్ మెయిల్&period;&period;&excl;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><span lang&equals;"EN-US">మరిన్ని<&sol;span><span lang&equals;"EN-US"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noopener"> <span>తాజా<&sol;span> <span>వార్తల<&sol;span><&sol;a> <&sol;span><span lang&equals;"EN-US">కోసం<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">ఇక్కడ<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">క్లిక్<&sol;span><span lang&equals;"EN-US"> <&sol;span><span lang&equals;"EN-US">చేయండి<&sol;span><span lang&equals;"EN-US">&period;<&sol;span> <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.