బిఆర్ఎస్ పార్టీలోకి మారిన నేతలకు ప్రజలు ఝలక్

congress and Brs

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్‌&comma; టిడిపి నుంచి బిఆర్ఎస్ పార్టీలోకి మారిన నేతలకు ప్రజలు ఝలక్ ఇచ్చారు భారీ ఆశలతో బీఆర్‌ఎస్‌లో చేరిన వారికి భంగపాటు తప్పలేదు&period; గత ఎన్నికల్లో కాంగ్రెస్&comma; టిడిపి నుంచి గెలిచి పార్టీ మారిన 9 మంది ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారు&period; కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వర రావు&comma; పినపాకలో రేగా కాంతారావు ఓటమి పాలయ్యారు&period; ఇల్లెందులో హరిప్రియ&comma; నకిరేకల్ లో చిరుమర్తి లింగయ్య కు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు&period; కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన భూపాలపల్లి బిఆర్ఎస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డికి కూడా పరాజయం తప్పలేదు&period; అశ్వారావుపేటలో మెచ్చా నాగేశ్వరరావు&comma; పాలేరులో ఉపేందర్ రెడ్డి&comma; ఎల్లారెడ్డిలో సురేందర్&comma; కొల్లాపూర్ లో హర్షవర్థన్ ఘోరంగా ఓటమి చెందారు&period; పార్టీ మారిన వారికి ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"FFLUKh4HIn"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-press-meet-at-gandhi-bhavan&sol;amp&sol;">గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్&period;&period;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;గాంధీభవన్ లో రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్&period;&period;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;revanth-reddy-press-meet-at-gandhi-bhavan&sol;embed&sol;&num;&quest;secret&equals;jRL3uRix4V&num;&quest;secret&equals;FFLUKh4HIn" data-secret&equals;"FFLUKh4HIn" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"KUbK8VHKAE"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;congress-candidate-won-in-illandu-by-18-thousand-votes&sol;amp&sol;">ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి 18 వేల ఓట్లతో విజయం<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ఇల్లందులో కాంగ్రెస్ అభ్యర్థి 18 వేల ఓట్లతో విజయం&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;congress-candidate-won-in-illandu-by-18-thousand-votes&sol;embed&sol;&num;&quest;secret&equals;0ahM6tx3Qf&num;&quest;secret&equals;KUbK8VHKAE" data-secret&equals;"KUbK8VHKAE" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.