రైతులను ఆదుకోవాలంటూ వినతి పత్రం..

Sub Collector Office

Advertisements

&NewLine;<p>మిచౌంగ్ తుఫాన్ వల్ల తీవ్రంగా పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలంటూ ప్రకాశం జిల్లా మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం లో బిజెపి శ్రేణులకు నిరసన తెలిపారు&period; నియోజకవర్గంలోని మార్కాపురం&comma; తర్లుపాడు&comma; కొనకల మిట్ట&comma; పొదిలి మండలలాలో అనేక పంటలు నీట మునిగాయి&period; రైతులకు గిట్టుబాటు ధర కూడా వచ్చే పరిస్థితులు లేక పెట్టుబడి నిమిత్తం బ్యాంకులలో తెచ్చిన డబ్బులు కట్టె పరిస్థితి లేకుండా రైతన్నలు లబోదిబోమంటున్నారు&period; తక్షణమే ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని&comma; పంట నష్టపరిహారం చెల్లించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం లో నిరసన తెలిపి వినతి పత్రాన్ని సమర్పించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"hRNLjDcPRq"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-ycp-leader-is-threatening-people&sol;amp&sol;">ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న వైసిపి నాయకుడు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;ప్రజలను ముప్పు తిప్పలు పెట్టిస్తున్న వైసిపి నాయకుడు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;the-ycp-leader-is-threatening-people&sol;embed&sol;&num;&quest;secret&equals;ZTjXE5ca3l&num;&quest;secret&equals;hRNLjDcPRq" data-secret&equals;"hRNLjDcPRq" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..