బోరు నుండి గులాబీ రంగు నీళ్లు…!

pink colour water

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెం కాలనీకి చెందిన కట్ట శ్రీనివాస చారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు&period; నిరవధికంగా గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండటంతో విస్తుపోయాడు&period; విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు&period; ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు&period; భూమిలోని పొరల్లో ఏదైనా మార్పులు సంభవించి ఉండవచ్చునని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని బాధితుడు కోరారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్