112
మేడారం జాతర ప్రారంభం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన పోస్ట్ చేశారు. మేడారం జాతర.. గిరిజనుల అతిపెద్ద పండుగలలో ఒకటన్నారు. భక్తి, సంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక ఇదని మనం సమ్మక్క-సారక్కలకు ప్రణమిల్లుదామని మోదీ అన్నారు. వనదేవతలు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తుచేసుకుందామని మోడీ ట్వీట్ చేశారు.
Follow us on : Facebook, Instagram & YouTube.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.