కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్..

Advertisements

&NewLine;<p>సూర్యాపేట జిల్లా&comma; కోదాడ&comma; మోతే మండలం బళ్ళుతండాలో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు&period; కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ పద్మావతి ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అడ్డుకున్నారు&period; పోలీసులు ఇరువర్గాల కార్యకర్తలనుచెదరగొట్టారు&period; తమ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రచారానికి రానివ్వము అంటూ కాలనీవాసులు అడ్డుకున్నారు&period; అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రోత్సాహం తోటి దాడి చేశారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపించారు&period; పోలీసుల లాఠీ చార్జిలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డికి గాయాలయ్యాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..