గంజాయి ఆయిల్ ముఠాపై పోలీసులు దాడులు

ganja oil

Advertisements

&NewLine;<p>హైదరాబాద్ సమీపంలో గంజాయి ఆయిల్ అమ్ముతున్న ముఠాపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు&period; సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హాషీస్ ఆయిల్ అమ్ముతున్న బాలరాజు&comma; సతీష్&comma; నగేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు&period; అయితే నాగార్జున అనే నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు&period; నిందితుల నుండి 2 లీటర్ల హషీష్ ఆయిల్ తో పాటు 12 వందల రూపాయల నగదు&comma; 3 మొబైల్స్&comma; ఒక పల్సర్ బైక్&comma; సిరంజీల ప్యాకెట్స్ ను స్వాధీనం చేసుకున్నారు&period; సీజ్ చేసిన మెటీరియన్ విలువ దాదాపు 12 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు&period; నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"W36imhzbrU"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;new-metro-rail-route-map&sol;amp&sol;">కొత్త మెట్రో రైలు రూట్‌ మ్యాప్‌<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;కొత్త మెట్రో రైలు రూట్‌ మ్యాప్‌&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;new-metro-rail-route-map&sol;embed&sol;&num;&quest;secret&equals;kPCdP36ndc&num;&quest;secret&equals;W36imhzbrU" data-secret&equals;"W36imhzbrU" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"qmrauFNkI3"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-comments-by-dr-ramchandrunaik&sol;amp&sol;">డాక్టర్ రాంచంద్రునాయక్ సంచలన వ్యాఖ్యలు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;డాక్టర్ రాంచంద్రునాయక్ సంచలన వ్యాఖ్యలు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;sensational-comments-by-dr-ramchandrunaik&sol;embed&sol;&num;&quest;secret&equals;0SiRnb5Pge&num;&quest;secret&equals;qmrauFNkI3" data-secret&equals;"qmrauFNkI3" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్