రాజకీయ ఆత్మీయ సమావేశాలు

Political meetings

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">పల్నాడు జిల్లా<&sol;a>లో రాజకీయ ఆత్మీయ సమావేశాలు ఊపందుకున్నాయి&period; నరసరావుపేటలోని డాక్టర్ మర్రి పెద్దయ్య హాస్పిటల్ లో ఎంపీ లావు కృష్ణ దేవరాయలు సామాజిక వర్గ డాక్టర్స్ తో పరిచయ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు&period; ఈ ఆత్మీయ సమావేశం లో డాక్టర్స్ తో నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు హాజరయ్యారు&period; నేడు వైసీపీ నరసరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ భారీ బహిరంగ సభ నేపథ్యంలో ఈ ఆత్మీయ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది&period; తాను కొన్ని కారణాల వల్ల వైసీపీని వీడానని త్వరలో టీడీపీలో చేరుతున్నట్టు&period;&period; అదీ నరసరావుపేట టీడీపీ ఎంపీ గా పోటీ చేయనున్నట్టు లావు కృష్ణ దేవరాయలు స్పష్టం చేసారు&period; ఆయన ఈ నెల 22 న టీడీపీ లో చేరుతున్నట్లు సమాచారం&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>మరిన్ని<a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;pulivendula-secretariat-officials-issue&sol;amp&sol;">తాజావార్తలకోసం<&sol;a>ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>Follow us on &colon;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&nbsp&semi;&amp&semi;&nbsp&semi;<&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube&period;<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.