7
కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రఘురామ ముందుకు వైసీపీ నేతలు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, ప్రజాస్వామ్యం గొప్పతనం అని పవన్ వివరించారు. క్రిమినల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్లను రాజకీయాల్లోకి రానివ్వకూడదని, నేర మనస్తత్వం ఉన్నవాళ్లు వ్యవస్థలను గౌరవించరని, రాజ్యాంగ విధానాలను గౌరవించరని చెప్పారు. గతంలో రఘురామ కృష్ణరాజును ఎలా వేధించారో చూశామని, అంతకుముందు, సుప్రీంకోర్టు జడ్జిలను కూడా వదల్లేదన్నారు.
FOLLOW US ON : FACE BOOK, INSTAGARAM, YOU TUBE, GOOGLE NEWS
- నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబుఏపీ సీఎం చంద్రబాబు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం అవుతారు. రాష్ట్రాభివృద్ధికి సంబంధించి పలు విషయాలపై ఆయన వారితో చర్చించనున్నారు. ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన…
- నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి..అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెడుతారాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థల్నీ గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, తప్పులే రాష్ట్రానికి శాపంగా మారాయన్నారు. రాష్ట్రాన్ని మళ్లీ ఆర్థికంగా నిలబెట్టాలనే కూటమిగా ఏర్పడి పోటీ చేసినట్లు తెలిపారు.…
- ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ పాకులాటరాష్ట్రంలో ఆధిపత్యం కోసం బీఆర్ఎస్ , బీజేపీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయం వ్యవసాయశాఖా మంత్రి తుమ్మల ధ్వజమెత్తారు. దేశంలోనే రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి సాధించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో రైతులు సన్న…
- తెలంగాణ కాంగ్రెస్ కు లగచర్ల ఫార్మాసిటీ పై మావోయిస్టుల లేఖతెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు పట్ల మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. తెలంగాణలో బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నారని మావోలు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తోందని, కానీ ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కార్పొరేట్ల…
- ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్కర్మ ఎంత బలంగా ఉంటుందో చెప్పడానికి రఘురామ ఉదంతమే నిదర్శనం అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. రఘురామ ముందుకు వైసీపీ నేతలు రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. ఇది దేవుడు రాసిన స్క్రిప్ట్ అని, ప్రజాస్వామ్యం…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి