వరంగల్, ములుగు జిల్లాలో నేడు మంత్రుల పర్యటన. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖా మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మేడారం …
Politics
-
-
పదవులు వస్తాయి పోతాయి… పదవులు శాశ్వతం కాదు… పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని సర్పంచ్లు విజయవంతంగా అయిదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లా …
-
టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా గుంటూరు జిల్లాలో తెనాలి సీటును జనసేనాకు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతొంది. అయితే తెనాలిలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ వర్గం అందుకు ససేమిరా అంటోంది. తెనాలి సీటు జనసేన …
-
బిజెపికి వ్యతిరేకంగా ఉండే నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. చంద్రబాబు కేసులో ముమ్మాటికి రాజకీయ జోక్యం ఉందని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పై ఉన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A …
- Andhra PradeshLatest NewsMain NewsPoliticalPolitics
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిపై స్పందించిన వైఎస్ షర్మిల…
ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని అప్పగించడంపై వైఎస్ షర్మిల స్పందించారు. తనపై నమ్మకం ఉంచిన ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ ట్వీట్ చేశారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం …
-
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. షర్మిల నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని అధిష్టానం ప్రకటించింది. నిన్న సోమవారం ఏపీ పీసీసీ గిడుగు రుద్రరాజు రాజీనామా …
-
రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. పరిపాలన దక్షతకు శ్రీరాముడు మారు పేరు అని ప్రశంసించారు. శ్రీరాములు దేశ ప్రజలందరికీ ప్రేరణ అని తెలిపారు. అక్రమంగా వచ్చే అధికారాన్ని స్వీకరించవద్దని రాముడు …
-
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో త్వరలో పదవీకాలం ముగియనున్న సర్పంచ్ ల కుటుంబాలతో కలిసి …
-
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ రాయుడుపాలెంకు చెందిన రాజులపూడి ఆరుద్ర దంపతులకు ఒక దివ్యాంగురాలు కుమార్తె. వీరికి అమలాపురంలో కొంత భూమి ఉంది. అన్నవరంలో ఇల్లు ఉంది. ఈ ఇల్లు అమ్మకానికి పెట్టినప్పుడు మంత్రి దాడిశెట్టి రాజా గన్ …
-
మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పై మీమ్స్ తయారుచేసి బహిరంగ సభలో ఎమ్మెల్యే అనుచరుడు దుబాయ్ కరీముల్లా ప్రదర్శించాడు. దుబాయ్ కరిముల్లా పై గత రెండు రోజుల క్రితం పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఫిర్యాదు …