కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశపూర్ అటవీ ప్రాంతంలో గులాబ్ అనే పశువుల కాపరిపై పెద్దపులి దాడి చేసింది. మండలంలోని వంజిరి గ్రామానికి చెందిన గులాబ్ ప్రతిరోజు మాదిరిగానే పశువులను అంకుశపూర్ అటవీ ప్రాంతంలో మేపుతుండగా వెనక …
Politics
-
-
ఆర్టీసీలో కారుణ్య నియామకం కోసం పది సంవత్సరాల నుంచి తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఓ యువకుడు దుబాయ్ నుండి మాట్లాడిన వీడియో లో ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తాను మాట్లాడుతూ రికార్డ్ చేసిన వీడియోను పంపాడు. జగిత్యాల అర్బన్ …
-
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను దేశంలో నే నెంబర్ వన్ గా తీర్చిదిద్దిన కెసిఆర్ నాయకత్వం లేని తెలంగాణను ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు. స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన …
-
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పట్టణ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ లో సాధారణ తనిఖీల్లో భాగంగా ఏలూరు రేంజ్ డి.ఐ.జి అశోక్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం పట్టణ పోలీస్ స్టేషన్ లోని …
-
హుస్నాబాద్ లో మెడికల్ కళాశాల ఏర్పాటు కోసం స్థల సేకరణ జరుగుతోందని రాష్ట్ర రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.హుస్నాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, వార్డు కౌన్సిలర్లతో మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి పొన్నం ప్రభాకర్ …
-
అంగన్వాడి వర్కర్స్ సమస్యలు పరిష్కారం కోసం సెంటర్స్ క్లోజ్ చేసి సమ్మె చేశారు. రేపల్లె ప్రాజెక్ట్ ఆఫీస్ వద్ద శిబిరం ఏర్పాటు చేసుకొని ఏపి అంగన్వాడి వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ సిఐటియు ధర్నా చేశారు. ఈ సదర్భంగా అంగన్వాడీ …
-
తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు సమ్మె బాట పట్టారు. ముమ్మిడివరం ఐ.సి.డి.ఎస్.కార్యాలయం వద్ధ ఆందోళనకు పూనుకున్నారు. ఎన్నికల ముందర హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక తమ గోడు పట్టని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై మండిపడ్డారు. కనీస సమస్యలు …
-
పల్నాడు జిల్లా గురజాలలో అంగన్వాడీలకు జీతాలు పెంపు పై ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో నేటి నుంచి అన్ని అంగన్వాడీ సెంటర్ల మూసివేసి ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ముందుగా స్థానిక ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద నుండి గురజాల రెవిన్యూ …
-
జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్చార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ టైకూన్ జంక్షన్ పరిశీలనకు వచ్చిన నాదెండ్ల మనోహర్ ను …
-
హుస్నాబాద్ పట్టణంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఉదయపు నడక నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన వీధుల్లో నడుచుకుంటూ వెళ్తూ ప్రజలను, దుకాణదారులను ఆత్మీయంగా పలకరించారు. తనను గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంత్రి …