70
కీసర జిల్లా పరిషత్ హై స్కూల్ లో ముగిసిన పోలింగ్ ఈవీఎంలను వివి ప్యాడ్స్ ను భద్రపరిచిన అధికారులు.పోలింగ్ సెంటర్ల నుంచి ఈవీఎంలను బస్సులో భద్రపరిచి కీసర మండలం బోగరం గ్రామంలోని హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీకి తరలిస్తున్న ఎన్నికల అధికారులు.