మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌లలో ముగిసిన పోలింగ్‌

Madhya Pradesh and Chhattisgarh

Advertisements

&NewLine;<p>మధ్యప్రదేశ్‌&comma; ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది&period; ఉదయం నుంచే ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్‌ కేంద్రాలకు తరలి వచ్చి ఉత్సాహంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు&period; మధ్యప్రదేశ్‌లో సాయంత్రం 5గంటల వరకు 71&period;16శాతం పోలింగ్‌ నమోదు కాగా ఛత్తీస్‌గఢ్‌ రెండో దశలో 67&period;70శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు&period; పోలింగ్‌ సమయం ముగిసే సమయానికి ఓటు కోసం క్యూలైన్‌లో ఉన్నవారికి అవకాశం కల్పించడంతో పోలింగ్‌ శాతం మరింతగా పెరిగింది&period; ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్‌&comma; బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది&period; ఆప్‌ సహా ఇతర పార్టీలు బరిలో ఉన్నప్పటికీ అంత ప్రభావంచూపే పరిస్థితిలో లేవు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సింగరేణి కార్మికులకు శుభవార్త.

తెలంగాణ అభివృద్ధికి ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసు..

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.