తెలంగాణ అభివృద్ధికి ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసు..

తెలంగాణ అభివృద్ధికి ఎవరు కుట్రలు చేస్తున్నారో తెలుసు

Advertisements

<p>సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు&period; తాజాగా నిర్వహించిన చిట్ చాట్ లో రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంపై మాట్లాడుతూ&period;&period; కిషన్ రెడ్డిపై ఫైరయ్యారు&period; తెలంగాణ ప్రాజెక్టుల్ని అడ్డుకుంటోంది కిషన్ రెడ్డేనని ఆరోపించారు&period; రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా&period;&period; ఆయన వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి&period;&period; ఆ పదవిని మరొకరికి ఇవ్వాలని డిమాండ్ చేశారు&period; కేటీఆర్ కనుసైగ చేస్తే కిషన్ రెడ్డి డ్యాన్స్ చేస్తున్నారని&comma; ఈటెల రాజేందర్ కు పేరు వస్తుందని మల్కాజ్ గిరిలో మెట్రో రైల్ ను అడ్డుకున్నారని ఆరోపించారు&period; ప్రాజెక్టుల గురించి చెప్పాలని పలుమార్లు అడిగినా&period;&period; వారిదగ్గరి నుంచి స్పందన లేదన్నారు&period; మోదీకి కిషన్ రెడ్డి ఇప్పటివరకూ రాష్ట్రంలో ప్రాజెక్టుల పనులపై ఒక్క లేఖ అయినా రాశారా అని చిట్ చాట్ లో నిలదీశారు&period; IFSC నుంచి రావలసిన అప్పును కూడా కిషన్ రెడ్డే అడ్డుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.