దానిమ్మలో ఎన్నో అద్భుత గుణాలు

Pomegranate

Advertisements

&NewLine;<p>చూడగానే ఎర్రగా నోరూరించే పండు దానిమ్మ&period; వీటిని తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి&period; అవేంటో తెలుసుకోండి&period; కేలరీలు 234&comma; ప్రోటీన్ 4&period;7గ్రా&comma; కొవ్వు 3&period;3 గ్రా&comma; కార్బోహైడ్రేట్స్ 52 గ్రా&comma; ఫైబర్ 11&period;3 గ్రా వీటితో పాటు విటమిన్ సి&comma; ఫొలేట్&comma; మెగ్నీషియం&comma; పొటాషియంలు ఉన్నాయి&period; దానిమ్మ పండ్లని ఎక్కువగా తీసుకుంటే ఈ పోషకాలన్నీ అందుతాయి&period; దానిమ్మ రసం తీసుకుంటే ప్రొస్టేట్ క్యాన్సర్‌ తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు&period; ఈ పండు తింటే గుండె జబ్బులు&comma; టైప్ 2 డయాబెటిస్&comma; క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక శారీరక సమస్యల్ని దూరం చేస్తాయి&period; దానిమ్మలో ఎల్లాజిటానిన్స్ అనే యాక్సిడెంట్స్ శరీరంలోని వాపుని తగ్గిస్తాయి&period; దానిమ్మ పండు మూత్రపిండాల పనితీరుని మెరుగ్గా చేస్తుంది&period; ఇది కిడ్నీల్లో రాళ్ల సమస్యని తగ్గిస్తుంది&period; కిడ్నీల్లో రాళ్ల సమస్యని దూరం చేయడంలో ఈ పండు చాలా బాగా పనిచేస్తుంది&period; దానిమ్మ రసం రక్తంలో ఆక్సలేట్స్&comma; కాల్షియం సాంద్రతని తగ్గిస్తుంది&period; దానిమ్మలో పాలీఫెనోలిక్ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి&period; తక్కువ కేలరీలు&comma; కొవ్వు ఎక్కువగా ఉంటాయి&period; ఇందులో పీచు&comma; విటమిన్స్&comma; మినరల్స్ ఎక్కువగా ఉంటాయి&period; దానిమ్మలో దీర్ఘకాలిక సమస్యలు దూరమవుతాయి&period; దానిమ్మతో అల్జీమర్స్&comma; పార్కిన్సన్స్ సమస్యలు దూరమవుతాయి&period; దానిమ్మ తింటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం