పదవీ బాధ్యతలు స్వీకరించిన పొంగులేటి..

ponguleti srinivasa reddy

Advertisements

&NewLine;<p>హైదరాబాద్&comma; డిసెంబర్ 14న రాష్ట్ర సమాచార&comma; రెవిన్యూ&comma; గృహనిర్మాణ శాఖా మంత్రిగా పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేడు డా&period;బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య భాద్యతలు స్వీకరించారు&period; ఈ పదవీ స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు&period; ఈ సందర్బంగా మంత్రిని ఎమ్మెల్యేలు కూనంనేని సాంబశివరావు&comma; పాయం వెంకటేశ్వర్లు&comma; కోరం కనకయ్య&comma; వేముల వీరేశం&comma; ఆదినారాయణ&comma; బాలు నాయక్&comma; ఆది శ్రీనివాస్&comma; యశస్వినీ రెడ్డి తోపాటు పలువురు సీనియర్ నాయకులు రేణుకా చౌదరి&comma; రామసహాయం సురేందర్ రెడ్డి&comma; రెవిన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్&comma; ఆర్ అండ్ బీ కార్యదర్శి శ్రీనివాస రాజు&comma; సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ కె&period; అశోక్ రెడ్డి&comma; సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి&comma; అడిషనల్ డైరెక్టర్ నాగయ్య&comma; జేడీ లు జగన్&comma; శ్రీనివాస్&comma; వెంకట రమణ&comma; డీడీ లు మధు సూధన్&comma; హాష్మి&comma; రాజా రెడ్డి&comma; సీఐఈ రాధా కిషన్&comma; వివిధ శాఖల ఉన్నతాధికారులు మంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు&period; భువనగిరిలో స్పోర్ట్ కాంప్లెక్స్ కు 10 ఎకరాల భూమి భువనగిరి జిల్లా రాయగిరి లో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి పది ఎకరాల భూమిని కేటాయిస్తూ తన మొదటి ఫెయిల్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంతకం చేశారు&period; రూ&period; 9&period;50 కోట్ల విలువ గల ఈ పదెకరాల స్థలాన్ని మల్టి పర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి చేపట్టేందుకు యువజన&comma; క్రీడల శాఖకు కేటాయించారు&period; రాష్ట్రంలోని 33 జిల్లాల డీపిఆర్ఓ లకు అధునాతన కెమెరాలు అందచేసే సమాచార&comma; పౌర సంబంధాల శాఖ కు చెందిన ఫైల్ పై మంత్రి పొంగులేటి సంతకం చేశారు&period; గృహ నిర్మాణ శాఖ కు చెందిన పలు పరిపాలనా సంబంధిత ఫైళ్ల పై సంతకం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..