హైకోర్టులో వాయిదా పడిన విచారణ….

Adjourned hearing in High Court

Advertisements

&NewLine;<p>మాజీ మంత్రి&comma; టీడీపీ నేత నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్&comma; క్వాష్ పిటిషన్లపై విచారణను హైకోర్టు వాయిదా వేసింది&period; అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలు కేసులో నారాయణతో పాటు ఇతరులు పిటిషన్ దాఖలు చేశారు&period; ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది&period; సీఐడీ అభ్యర్థన మేరకు వచ్చే వారానికి న్యాయస్థానం పిటిషన్లను వాయిదా వేసింది&period; అసైన్డ్ భూముల కొనుగోలులో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో సీఐడీ అధికారులు… మాజీ మంత్రి నారాయణ&comma; ఇతరులపై కేసు నమోదు చేశారు&period; మరోవైపు తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ భార్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది&period; అరెస్ట్ సమయంలో తీసిన ఫోటోలను పోలీసులు న్యాయస్థానానికి అందించారు&period; అంతకుముందే పిటిషనర్ తరఫు న్యాయవాది&period;&period; సీసీ ఫుటేజీని కోర్టుకు సమర్పించారు&period; ఈ కేసుపై నాలుగు వారాల తర్వాత విచారిస్తామని హైకోర్టు తెలిపింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్