జగన్ సమక్షంలో… వైసీపీలోకి పోతిన మహేష్..

Pothina Mahesh joined YCP

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h3 class&equals;"wp-block-heading">పోతిన మహేష్ &lpar;Pothina Mahesh&rpar; &colon;<&sol;h3>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>జనసేనకు రాజీనామా చేసిన పోతిన మహేష్ &lpar;Pothina Mahesh&rpar;&period;&period; వైసీపీలో చేరారు&period; ఇవాళ సీఎం జగన్ సమక్షంలో పోతిన మహేష్ వైసీపీ కండువా కప్పుకున్నారు&period; అనుచరులతో కలిసి సీఎం జగన్ క్యాంప్‌ సైట్‌ వరకు పోతిన మహేష్ ర్యాలీ నిర్వహించారు&period; పల్నాడు జిల్లా గంటావారిపాలెంలో జగన్‌ క్యాంప్‌ సైట్‌కి ర్యాలీగా వెళ్లి&period;&period; జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు&period; <&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>ఇది చదవండి &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;narasapuram-politics-turned-juicy&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>రసవత్తరంగా మారిన నరసాపురం రాజకీయం…<&sol;strong><&sol;em><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>సింహంలా సింగిల్‌గా వచ్చే దమ్మున్న నాయకుడితోనే తన పయనం ఉంటుందన్నారు పోతిన&period; జెండాకూలీలా బతకడం తన వల్ల కాదని&period;&period; వేరే పార్టీల జెండా మోసే నాయకుడితో ఉండలేనన్నారు&period; మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడితో కలిసి పనిచేస్తానని పోతిన మహేష్ ప్రకటించారు&period; అలాగే రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి&comma; మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong><em>Follow us on &colon; <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>Google News<&sol;strong><&sol;em><&sol;a><strong><em> à°®à°°à°¿à°¨à±à°¨à°¿ <&sol;em><&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><em><strong>తాజా వార్తల<&sol;strong><&sol;em><&sol;a><strong><em> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;em><&sol;strong><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"asC0BQhP1Vo" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-text-color has-cyan-bluish-gray-color has-alpha-channel-opacity has-cyan-bluish-gray-background-color has-background is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణలో ఉబెర్ విస్తరణ సీఎంకు వివరించిన ఖోస్రోషాహి ..

ఇప్పుడు ఆ బ్రాండ్లన్నీ ఏపీ నుంచే- మంత్రి నారా లోకేష్..

ఉప్పల్‌ ఆర్క గ్లోబల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో రూల్స్‌ ఉల్లంఘన..