జీతాలివ్వడానికే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసల్లేవ్…

MP Bandi Sanjay Kumar

Advertisements

&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<h4 class&equals;"wp-block-heading"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;amp&sol;">ప్రజాహిత యాత్ర &lpar;Prajahitha Yatra&rpar;<&sol;a> &colon;<&sol;h4>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>రాష్ట్ర ప్రభుత్వం జీతాలివ్వడానికే పైసల్లేవని&comma; కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ఎట్లా అమలు చేస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి&comma; ఎం పీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు&period; 6 గ్యారంటీలను అందరికీ అమలు చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ కొందరికే పరిమితం చేస్తోందని మండిపడ్డారు&period; ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా రేషన్ కార్డు ప్రాతి పదికగా 6 గ్యారంటీలను అమలు చేయడం విడ్డూరమని విమర్శించారు&period; రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి ప్రధాని అభ్యర్ధి ఎవరో చెప్పలేని దుస్ధితి నెలకొందన్నారు&period; చొప్పదండి సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సాగు నీటిని విడుదల చేయకపోవడంతో చాలా చరో్ల రైతులు పండించిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు&period; తక్షణమే ప్రభుత్వం సాగునీటిని విడుదల చేయాలని&comma; లేనిపక్షంలో ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Follow us on &colon; <a href&equals;"https&colon;&sol;&sol;www&period;facebook&period;com&sol;cvrnewsofficial&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Facebook<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;instagram&period;com&sol;cvrtelugunews&quest;igsh&equals;dtv4Nnl1NXN5cDdz" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Instagram<&sol;strong><&sol;a><strong>&comma; <&sol;strong><a href&equals;"https&colon;&sol;&sol;www&period;youtube&period;com&sol;&commat;CVRNewsOfficia" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>YouTube<&sol;strong><&sol;a> &amp&semi; <a href&equals;"https&colon;&sol;&sol;news&period;google&period;com&sol;publications&sol;CAAqBwgKMKnb1Asw2&lowbar;brAw&quest;ceid&equals;IN&colon;en&amp&semi;oc&equals;3" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener"><strong>Google News<&sol;strong><&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ప్రజాహిత యాత్రలో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండల కేంద్రంలో హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ కుమార్ ప్రసంగించారు&period; అందులోని ముఖ్యాంశాలు…&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<ul class&equals;"wp-block-list">&NewLine;<li>రాముడి గుడి కడతారని ఎప్పుడైనా అనుకున్నారా&quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రాముడి గుడి గురించి మీ తరతరాలు చెప్పుకుంటారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మండల కేంద్రంలో వెంకటేశ్వర స్వామి గుడికి నా తరుపున 5 లక్షలు ఇస్తా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>అయోధ్యలో గుడి కట్టినం&period;&period; గంగాధర లా కూడా తప్పక కట్టిస్తా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>నరేంద్ర మోడీ 10 లక్షలు ఉద్యోగాలు ఇచ్చారు&period; గత పదేళ్ళలో కేసిఆర్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిండా&quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీ పిల్లల ఉద్యోగాల కోసం కొట్లాడితే&period;&period; అర్థరాత్రి పోలీసులతో గోరగోర గుంజుక పోయిండు&period; మీ కోసం ఇంత కొట్లాడితే మీరు ఓటు తీసుకపోయి కాంగ్రెస్ కి వేస్తిరి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రేషన్&comma; వ్యాక్సిన్ ఎవరు ఇచ్చారు అంటే మోదీ అంటారు&quest; మీరు ఓటు మాత్రం కాంగ్రెస్ కి వేశారు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>చొప్పదండి ఉపాధి హామీ పనుల కోసం 167 కోట్ల 42 లక్షలు&period;&period; రోడ్ల మెటీరియల్ కోసం 72 కోట్ల 91 లక్షలు చెట్ల పెంపకం కోసం 88 కోట్ల 52 లక్షలు కేంద్రం నిధులు ఇచ్చింది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఒక్క గంగాధర మండలంలో ఉపాధి హామీ పనుల కోసం 29 కోట్ల 87 లక్షలు… రోడ్ల మెటీరియల్ కోసం<br>11 కోట్ల 6 లక్షలు&period;&period; చెట్ల పెంపకం కోసం 19 కోట్ల 29 లక్షలు కేంద్రం ఇచ్చింది<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీరు ఎంపిగా గెలిపిస్తే 150 రోజుల పాటు 1600 కి&period;మి&period; పాదయాత్ర చేసి మీ కోసం కేసిఆర్ తో కొట్లాడా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కేసిఆర్ పదేళ్ల లో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>6 గ్యారంటీ లు 100 రోజుల్లో అని కాంగ్రెస్ చెప్పే హామీలు అమలు చేయకపాయే&period; రేపో&comma; ఎల్లుండో ఎన్నికల కోడ్ వస్తుంది&period;&period; అది బూచిగా చూపి మళ్ళీ ఎగొట్టే ప్రయత్నం చేస్తుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>గ్యాస్ కనెక్షన్ మహిళల పేరు మీద ఉంటేనే హామీలు అమలు అంటూ కాంగ్రెస్ కొత్త డ్రామా<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>పార్లమెంట్ ఎన్నికల్లో గెలవకపోతే కేసిఆర్ కుటుంబం అమెరికా జంప్<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>ఢిల్లీలో ఉన్న మోదీ ప్రభుత్వానికి ఓటేస్తేనే గ్రామాలకు నిధులు వస్తాయి&period;<br>&ast;వచ్చేవి ఢిల్లీ ఎన్నికలు&period;&period; చాయ్ అమ్ముకునే వ్యక్తి మోదీ గారు&period; పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు&period; దయచేసి ఆలోచించి పువ్వు గుర్తుకి ఓటేయండి&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>రైతులకు సబ్సిడీల ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎకరానికి 15 వేల వరకు సహాయం చేస్తుంది&period;&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మోదీకి ఓటేయకపోతే రైతులపై 15 వేల భారం పడుతుంది&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>కాంగ్రెస్ కి ఓటేస్తే పాకిస్థాన్&comma; బంగ్లాదేశ్ నుంచి నిధులు తీసుకొస్తారా&quest; కాంగ్రెస్ కి ప్రధాని అభ్యర్థి లేడు&period; ప్రధాని అభ్యర్థి లేని పార్టీకి ఓటు ఎందుకు వేయాలి&quest;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మహిళల దినోత్సవ సందర్భంగా మోదీ గ్యాస్ సిలిండర్ పై 500 రూపాయలు తగ్గించుడు&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>మీరు నాకు ఓటేస్తే నేను వెళ్లి మోదీకి ఓటేస్తా&period;<&sol;li>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<li>దేశం కోసం ధర్మం కోసం&period;&period; పేదల కోసం పని చేసే వ్యక్తిని&period;<&sol;li>&NewLine;<&sol;ul>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>మరిన్ని <strong><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;amp&sol;" target&equals;"&lowbar;blank" rel&equals;"noreferrer noopener">తాజా వార్తల<&sol;a><&sol;strong> à°•ోసం ఇక్కడ క్లిక్ చేయండి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><strong>ఇది చదవండి &colon;<&sol;strong> <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;telangana&sol;hyderabad&sol;mallikarjuna-swamys-mahotsavam&sol;amp&sol;">ఘనంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామివారి కళ్యాణం మహోత్సవం&period;&period;<&sol;a><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;<div class&equals;"wp-block-coblocks-posts is-style-horizontal"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;inner has-columns has-1-columns has-responsive-columns has-medium-image has-square-image"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-53&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;rr-1&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-53&sol;amp&sol;" alt&equals;"హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ &period;&period;">హైదరాబాద్‍లో ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిసిన సీఎం రేవంత్ &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు&period; &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-52&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;ghmc&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-52&sol;amp&sol;" alt&equals;"గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు&period;&period;">గ్రేటర్ హైదరాబాద్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు&period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">గ్రేటర్ హైదరాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి&period; జీహెచ్‌ఎంసీ ఎన్నికలను నవంబర్‌లో నిర్వహించే దిశగా అధికారులు &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;item"><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;image"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-51&sol;amp&sol;" class&equals;"bg-cover bg-center-center" style&equals;"background-image&colon;url&lpar;https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;wp-content&sol;uploads&sol;2026&sol;05&sol;jenasena&period;webp&rpar;"><&sol;a><&sol;div><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;content"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;tg-news-51&sol;amp&sol;" alt&equals;"జూన్ 2à°¨ హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు &period;&period;">జూన్ 2à°¨ హైదరాబాద్‍లో భారీసభ ఏర్పాటు &period;&period;<&sol;a><time datetime&equals;"" class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;date">31&sol;05&sol;2026<&sol;time><div class&equals;"wp-block-coblocks-posts&lowbar;&lowbar;excerpt">జనసేన పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకుంది&period; తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2à°¨ &hellip&semi; <&sol;div><&sol;div><&sol;div><&sol;div><&sol;div>&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p class&equals;"wp-block-coblocks-highlight" style&equals;"text-align&colon;center"><mark class&equals;"wp-block-coblocks-highlight&lowbar;&lowbar;content"><strong><a href&equals;"https&colon;&sol;&sol;whatsapp&period;com&sol;channel&sol;0029Va55f3WBlHpfOvTS5c2P">CVR <em>న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి<&sol;em><&sol;a><&sol;strong><&sol;mark><&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<hr class&equals;"wp-block-separator has-alpha-channel-opacity is-style-wide" &sol;>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..