అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం…

Prana Pratistha Ayodhya

Advertisements

&NewLine;<p>శ్రీకాకుళం జిల్లా&comma; టెక్కలి అయోధ్య లో రాముని ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న నేపథ్యంలో ఎన్నో ఏళ్ల కల నేడు సఫలం అయినందున ఆనందం లో దేశం లో అందరూ ఒక్కసారిగా చాలా సంతోషకరంగా తమ ఆరాధ్య దైవమైన శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టారు&period; అదే విధంగా టెక్కలిలో భారీగా ఊరేగింపులు జరపడంతో పాటు భక్తులు జై శ్రీరామ్ అంటూ ర్యాలీలు నిర్వహించారు&period; ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి లోకేష్.

శబరిమలలో తెలుగు భక్తుల తీవ్ర ఇబ్బందులు.

విశాఖ జిల్లా కొత్త గాజువాకలో శ్రీ సత్తెమ్మతల్లి పంగడ మహోత్సవాలు.