జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట

Prana pratistha of Sri Ram in Ayodhya

Advertisements

&NewLine;<p>అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జనవరి 22à°µ తేదీన జరుగుతుంది&period; ఈ నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు అయోధ్య రామ మందిరం నుండి తీసుకొచ్చిన అక్షింతలు&comma; రాముని చిత్రపటం&comma; కరపత్రం మొదలగునవి దేశమంతటా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి పంచుతున్నారు&period; కోనసీమ జిల్లా పి గన్నవరం వైనతేయ గోదావరి నది ఒడ్డున వెలసిన శ్రీ పట్టాభి రామచంద్రస్వామి ఆలయం వద్ద విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం కార్యకర్తలతో సమావేశమయ్యారు&period; జిల్లా అంతటా శ్రీరామచంద్ర స్వామి వారి అక్షితలు&comma; చిత్రపటం మొదలుగునవి జనవరి ఒకటి నుండి ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టామని అక్కిరెడ్డి అన్నారు&period; జనవరి 22à°µ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ట జరిగే సమయంలో దేశమంతటా ఉన్న దేవాలయాలలో భజనలు&comma; కళ్యాణాలు&comma; హోమాలు&comma; క్రతువులు నిర్వహించాలని ప్రజలను కోరుతున్నామన్నారు&period; అదేవిధంగా 22à°µ తేదీ సాయంత్రం ప్రతి ఇంటి వద్ద కనీసం ఐదు దీపాలు వెలిగించాలని ప్రతి ఇంటికి చెప్పడం జరుగుతోందని అక్కిరెడ్డి సుబ్రమణ్యం తెలిపారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"4cAM3b4Ima"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;draupadi-murmu-wished-christmas&sol;amp&sol;">క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;draupadi-murmu-wished-christmas&sol;embed&sol;&num;&quest;secret&equals;oUtwtz8GcI&num;&quest;secret&equals;4cAM3b4Ima" data-secret&equals;"4cAM3b4Ima" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాబర్ట్‌ వాద్రాకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టులో ఊరట..

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం..

మహారాష్ట్రలోని పుణెలో నకిలీ బాంబు కలకలం..