ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జ్‌ల నియామకం

Appointment of in-charges for joint districts

Advertisements

&NewLine;<p>తెలంగాణ రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాలకు ప్రభుత్వం ఇన్‌చార్జ్‌ మంత్రులను నియమించింది&period; వరంగల్‌కు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; ఖమ్మం &&num;8211&semi; కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి&comma; కరీంనగర్ &&num;8211&semi; ఉత్తమ్ కుమార్ రెడ్డి&comma; రంగారెడ్డి &&num;8211&semi; శ్రీధర్ బాబు&comma; హైదరాబాద్ &&num;8211&semi; పొన్నం ప్రభాకర్&comma; మెదక్ -కొండా సురేఖ&comma; ఆదిలాబాద్ &&num;8211&semi; సీతక్క&comma; నల్లగొండ &&num;8211&semi; తుమ్మల నాగేశ్వర్ రావు&comma; మహబూబ్‌నగర్ &&num;8211&semi; దామోదర్ రాజనర్సింహ&comma; నిజామాబాద్ &&num;8211&semi; జూపల్లి కృష్ణారావులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు&period; తాజాగా నియమించబడ్డ మంత్రులు ఆయా జిల్లాలోని ప్రభుత్వ కార్యక్రమాలను&comma; పథకాల పంపిణీని పర్యవేక్షించనున్నారని ఉత్తర్వుల్లో తెలిపారు&period; కాగా&comma; సంక్షేమ పథకాల్లో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు&period; ఏ జిల్లా మంత్రికి కూడా సొంత జిల్లా బాధ్యతలను అప్పగించలేదు&period; దీని ద్వారా సంక్షేమ పథకాల పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా&period; కేవలం లబ్ధిదారులకు మాత్రమే ఫలాలు అందుతాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్

విశాఖ జిల్లా మాడుగులలోగ్యాస్ కష్టాలు!