ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

Advertisements

<p>హైదరాబాద్‌ శివారు గాగిల్లాపూర్‌లో ఉన్న ప్రణీత్‌ గ్రూవ్‌ పార్క్ అక్రమాలపై స్థానికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు&period; రియల్‌ ఎస్టేట్ సంస్థ చెరబట్టిన ఉస్మాన్ కుంట గతంలో తమకు ప్రధాన నీటి వనరుగా ఉండేదని&period;&period; పక్కనే ఉన్న గడ్డపోతారం ప్రజలు చెబుతున్నారు&period; తమ చిన్నతనంలో ఇక్కడే ఆడుకునే వారిమని&period;&period; అప్పుడు చెరువు దాదాపు 15 ఎకరాల వరకు ఉండేదని&&num;8230&semi; గ్రామ కాంగ్రెస్‌ నాయకుడు అర్జున్‌ తెలిపారు&period; కొన్నేళ్ల క్రితం వరకు పరిస్థితి బాగానే ఉండేదని&&num;8230&semi; స్థానికులు పశువులను చెరువుకు తీసుకెళ్లి నీళ్లు తాగించే వారని గుర్తు చేసుకున్నారు&period; అయితే ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూవ్‌ పార్క్‌ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత&period;&period; చెరువు వారి సొంత స్విమ్మింగ్‌ పూల్‌లా మారిపోయిందని అర్జున్‌ మండిపడుతున్నారు&period; తమ ఊరి చెరువును కాపాడుకునేందుకు ఎందాకైనా పోరాడుతామంటున్న కాంగ్రెస్ నేత అర్జున్‌తో మా ప్రతినిధి ప్రశాంత్‌ ఫేస్‌ టు ఫేస్&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

13 ఏళ్లుగా సాగుతోన్న ఘట్‌కేసర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ..

‘పెద్ది’ షూటింగ్ పూర్తి- జూన్ 4న వరల్డ్ వైడ్ రిలీజ్..

పాయకరావుపేటలో పర్యటించిన హోం మంత్రి..