అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ

Prime Minister Modi

Advertisements

&NewLine;<p>ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు&period; వారణాసిలో &&num;8216&semi;స్వరవేద్ మహా మందిర్ ధామ్&&num;8217&semi; పేరిట ఈ ధ్యాన మందిరం నిర్మించారు&period; ఇక్కడ ఏకకాలంలో 20 వేల మంది ధ్యానం చేసుకోవచ్చు&period; ఈ ధ్యాన మందిరాన్ని ఏడు అంతస్తుల్లో నిర్మించారు&period; రామాయణ&comma; మహాభారత కావ్యాలను ప్రతిబింబించే కళాకృతులు ఈ మహా మందిరంలో అడుగడుగునా దర్శనమిస్తాయి&period; ఈ ధ్యాన మందిరం నిర్వాహకులు స్వతంత్ర దేవ్ మహరాజ్&comma; విజ్ఞానంద్ దేవ్ మహరాజ్ దీనికి సంబంధించిన విశేషాలను ప్రధాని మోదీకి వివరించారు&period; ధ్యాన మందిరం పైకప్పు కమలం ఆకృతిలో ఉండడం ప్రధాని మోదీని ఆకర్షించింది&period; ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు&period; యోగి ఆదిత్యనాథ్ తో కలిసి మోదీ ధ్యాన మందిరం మొత్తం కలియదిరిగారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"Lv3mUY1W9W"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;ed-once-again-notices-to-cm-kejriwal&sol;amp&sol;">సీఎం కేజ్రీవాల్‌ కు ఈడీ మరోసారి నోటీసులు<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;సీఎం కేజ్రీవాల్‌ కు ఈడీ మరోసారి నోటీసులు&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;ed-once-again-notices-to-cm-kejriwal&sol;embed&sol;&num;&quest;secret&equals;1shql5UrcI&num;&quest;secret&equals;Lv3mUY1W9W" data-secret&equals;"Lv3mUY1W9W" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"tnM16Map4F"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;suspension-of-92-mps-for-the-first-time&sol;amp&sol;">తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;తొలిసారి 92 మంది ఎంపీల సస్పెన్షన్&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;national&sol;suspension-of-92-mps-for-the-first-time&sol;embed&sol;&num;&quest;secret&equals;fh5247J3uu&num;&quest;secret&equals;tnM16Map4F" data-secret&equals;"tnM16Map4F" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

పశ్చిమగోదావరి జిల్లాలో మెరిట్ విద్యార్థులకు ఎమ్మెల్యే బహుమతులు..

కమిటీల ఏర్పాటుపై కీలక ఆదేశాలు..

ఏపీలో వితంతువులకు శుభవార్త..