SR జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఆత్మహత్య

sucide

Advertisements

&NewLine;<p>SR జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చిగుళ్ల సురేష్ &comma; వయస్సు&colon;39 సం&vert;&vert;లు &comma;స్వస్థలం&colon;హన్మకొండ&period; తను ఉంటున్న గది&lpar; బుద్ధ నగర్&rpar; లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు&period; కరోనా సమయంలో వరంగల్ నందు SPR జూనియర్ కళాశాల పెట్టి ఆర్థిక ఇబ్బందులు రావడంతో అట్టి కళాశాలను మూసి వేసి ప్రస్తుతం ఒంటరిగా ఉంటు ఈ రోజు ఉదయం చనిపోవడం జరిగింది&period; విషయం తెలుసుకొని హన్మకొండ నుండి వచ్చిన బార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది&period; గత ఆరు నెలల నుండి SR కళాశాలలో పనిచేస్తున్నాడు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొడాలి నానిపై కేసు విచారణకు ప్రభుత్వ గ్రీన్‌సిగ్నల్.

హిమాచల్‌ప్రదేశ్ సిమ్లాలో విరిగిపడ్డ కొండచరియలు.

అమెరికా: న్యూయార్క్‌లో కాల్పుల కలకలం.