దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన కలెక్టర్..

crop field

Advertisements

&NewLine;<p>జిల్లాలో తుఫాన్ ప్రభావం వల్ల దెబ్బతిన్న పంటపొలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధాన్యాన్ని తరలించే అవకాశం ఉంటె వెంటనే మిల్లులకు చేర్చాలని జిల్లా కలెక్టర్ వె&period; ప్రసన్న వెంకటేష్ రైతులకు సూచించారు&period; ఏలూరు జిల్లాలోని పెదపాడు మండలం సీతారామపురం&comma; వట్లూరు&comma; భీమడోలు మండలంలోని గ్రామాలలో భారీ వర్షాలకు మునిగిన పంట పొలాలను జాయింట్ కలెక్టర్ బి&period; లావణ్యవేణితో కలిసి మంగళవారం కలెక్టర్ పరిశీలించారు&period; ఈ సందర్భంగా ఆయా ప్రాంత రైతులతో కలెక్టర్ వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వం రైతులను అన్నివిధాలా ఆదుకుంటుందని భరోసా కలిగించారు&period; కళ్ళాలలో ఉన్న దాన్యాన్ని ఆర్బీకే ల ద్వారా ఆఫ్ లైన్ పద్దతిలో మిల్లులకు తరలించుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించిందన్నారు&period; ఖరీఫ్ ధాన్యంను పూర్తిస్థాయిలో ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఈ విషయంలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవద్దన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హ్యారీ బ్రూక్ విధ్వంసం.. భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం.

రైతులను ఇబ్బంది పెట్టొద్దు-మంత్రి జూపల్లి.

బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన కేంద్రమంత్రి జేపీ నడ్డా.