ప్రియాంక గాంధీ పర్యటన

Priyanka Gandhi

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ నేడు తెలంగాణకు రానున్నారు&period; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ&comma; కాంగ్రెస్&comma; బీఆర్ఎస్ అగ్రనేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు&period; ఎన్నికలకు మరో పది రోజుల సమయం మాత్రమే ఉంది&period; ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి ఆయా పార్టీల అగ్రనేతలు తెలంగాణకు వరుస కడుతున్నారు&period; నేడు ప్రియాంక గాంధీ ఖానాపూర్&comma; అసిఫాబాద్‌à°² పర్యటించనున్నారు&period; ఆమె ఢిల్లీ నుంచి నాందేడ్ చేరుకొని&comma; అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఖానాపూర్ చేరుకుంటారు&period; ఇక్కడ గంటసేపు ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారు&period; అనంతరం అసిఫాబాద్‌లో ప్రచారం నిర్వహిస్తారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..