బాల్క సుమన్ కు నిరసన సెగ..

balka suman

Advertisements

&NewLine;<p>మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శివ్వారం గ్రామంలో బాల్క సుమన్ కు నిరసన సెగ తగిలింది&period; కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో తమ భూములు నీట మునిగినప్పుడు రాని సుమన్ ఇప్పుడూ కూడా రావద్దని నిరసన తెలిపారు&period; ఇన్ని రోజులు రాని బాల్క సుమన్ ఇప్పుడు ఎం మొహం పెట్టుకొని వచ్చి ఓట్లు అడుగుతున్నావు అని రైతులు నిలదీశారు&period; 52 సర్వే నెంబర్ లో భూములు అన్యాక్రాంతం అవుతున్నా బాల్క సుమన్ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు&period; బాల్క సుమన్ గో బ్యాక్ అని రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు&period; రైతులను పోలీసులు అడ్డుకున్నారు&period; పోలీసులతో రైతులు వాగ్వాదానికి దిగారు&period; నిరసన తెలుపుతున్న రైతులను సముదాయించి వెళ్లగొట్టిన పోలీసులు&period; బాల్క సుమన్ బాయ్ బాయ్ మా ఊరికి రావద్దు&period; మా ఓట్లు నీకు వేయము అంటు గ్రామస్తులు చెప్పారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..