ఎన్టీఆర్ జిల్లా తిరువూరు బస్టాండ్ వద్ద గల ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కు సంబంధించిన షాపులకు గత సంవత్సరములో బహిరంగ వేలం పాట నిర్వహించాలని దేవాదాయ శాఖ ఆదేశాలు ఉన్నాయి, కాని ఇప్పటివరకు బహిరంగ వేలం పాట నిర్వహించబోవటం లోని ఆంతర్యం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనికి గల కారణం అధికారుల నిర్లక్ష్యమా ? వ్యాపారస్తుల ఓట్లు రాబట్టుకోవడానికి అధికార పార్టీ నాయకులు ఓట్లు రాజకీయమా ? వేలంపాట నిర్వహించకుండా ఉండటానికి కారణం ఏమిటిని బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు. మెయిన్ రోడ్ లో షాపులు అద్దెలకు దొరక్క ఉంటుంటే అతి తక్కువ అద్దెలకు పాతవారిని కొనసాగించటం కొత్త వారికి అవకాశం కల్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దేవాదాయ శాఖ అధికారులు ఎవరికి తలవంచకుండా బహిరంగ వేలం పాటను నిర్వహించి కొత్తవారికి అవకాశం కల్పించి దేవాదాయ శాఖకు ఆదాయం పెంచాలని ప్రజల కోరుతున్నారు.
రామలింగేశ్వర షాపుల టెండర్ల అక్రమాలపై ప్రజల ఆందోళన
96
previous post