రామలింగేశ్వర షాపుల టెండర్ల అక్రమాలపై ప్రజల ఆందోళన

Ramalingeshwar shops

Advertisements

&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;amp&sol;">ఎన్టీఆర్ జిల్లా<&sol;a> తిరువూరు బస్టాండ్ వద్ద గల ప్రసిద్ధిగాంచిన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కు సంబంధించిన షాపులకు గత సంవత్సరములో బహిరంగ వేలం పాట నిర్వహించాలని దేవాదాయ శాఖ ఆదేశాలు ఉన్నాయి&comma; కాని ఇప్పటివరకు బహిరంగ వేలం పాట నిర్వహించబోవటం లోని ఆంతర్యం పలు అనుమానాలకు తావిస్తోంది&period; దీనికి గల కారణం అధికారుల నిర్లక్ష్యమా &quest; వ్యాపారస్తుల ఓట్లు రాబట్టుకోవడానికి అధికార పార్టీ నాయకులు ఓట్లు రాజకీయమా &quest; వేలంపాట నిర్వహించకుండా ఉండటానికి కారణం ఏమిటిని బహిరంగంగా ప్రజలు చర్చించుకుంటున్నారు&period; మెయిన్ రోడ్ లో షాపులు అద్దెలకు దొరక్క ఉంటుంటే అతి తక్కువ అద్దెలకు పాతవారిని కొనసాగించటం కొత్త వారికి అవకాశం కల్పించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది&period; దేవాదాయ శాఖ అధికారులు ఎవరికి తలవంచకుండా బహిరంగ వేలం పాటను నిర్వహించి కొత్తవారికి అవకాశం కల్పించి దేవాదాయ శాఖకు ఆదాయం పెంచాలని ప్రజల కోరుతున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;grandly-organized-maavulamma-festivals&sol;amp&sol;">Read Also&period;<&sol;a>&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"V1&lowbar;B&lowbar;AgGeN4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

ఐఐటి ఫలితాలలో విశ్వభారతి విజయకేతనం.

హైదరాబాద్ ఉప్పల్ లో కాంగ్రెస్ నేత దౌర్జన్యం.

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంచలన నిర్ణయం.